PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashe8612aab-3a11-4fc5-b555-271a48495fd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashe8612aab-3a11-4fc5-b555-271a48495fd1-415x250-IndiaHerald.jpgసీతమ్మ వారి విగ్రహం ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించిన తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, వైసిపి నాయకులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ... సీతమ్మ వారి విగ్రహం ధ్వంసం బాధకరం అని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ తరపున బాధను వ్యక్తం చేస్తున్నాం అని అవినాష్ అన్నారు. విగ్రహాల ధ్వంసంలో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిగా దర్యాప్తు జరుపుతుంది అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంలో తెలుగుదేశం నాయకుల కుట్ర ఉంది అని అన్నారుdevineni avinash;auto;amala akkineni;deva;manu;maya;nithya new;telugu desam party;andhra pradesh;devineni avinash;telugu;history;aqua;tdp;ycp;lokesh kanagaraj;rajahmundry;yevaru;partyమీకు గుర్తుందా...? దేవినేని వార్నింగ్మీకు గుర్తుందా...? దేవినేని వార్నింగ్devineni avinash;auto;amala akkineni;deva;manu;maya;nithya new;telugu desam party;andhra pradesh;devineni avinash;telugu;history;aqua;tdp;ycp;lokesh kanagaraj;rajahmundry;yevaru;partyMon, 04 Jan 2021 21:30:00 GMTదేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, వైసిపి నాయకులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ... సీతమ్మ వారి విగ్రహం ధ్వంసం బాధకరం అని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ తరపున బాధను వ్యక్తం చేస్తున్నాం అని అవినాష్ అన్నారు. విగ్రహాల ధ్వంసంలో రాష్ట్ర  పోలీసు శాఖ పూర్తిగా దర్యాప్తు జరుపుతుంది అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంలో తెలుగుదేశం నాయకుల కుట్ర ఉంది అని అన్నారు.

టిఎన్టీయూసీకి చెందిన ఆటో కార్మికులే విజయవాడలోని ఈ ఆలయంలో నిత్యం పూజలు చేస్తారు‌ అని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ ఆలయంలో విగ్రహ ధ్వంసం టిడిపి కుట్రే అని ఆయన స్పష్టం చేసారు. తెలుగుదేశం పార్టీ నాయకులు  ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లోనే విగ్రహాల ధ్వంసం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేక టిడిపి ఈ కుట్రలు చేస్తోంది అని అవినాష్ మండిపడ్డారు.

విజయవాడలో తెలుగుదేశం హయాంలో ఎన్ని ఆలయాలు కూల్చారో గుర్తుకు తెచ్చుకోండని ఆయన సూచించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తాం అని అవినాష్ స్పష్టం చేసారు. మొన్నటి దాకా మనుషులతో టిడిపి నాయకులు రాజకీయం చేసారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దేవుళ్ల విగ్రహాల పేరుతో రాజకీయం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో దుర్గగుడిలో క్షుద్ర పూజలు, చీరల మాయం చేసిన చరిత్ర తెలుగుదేశం వారిది అని ఆయన అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీనీ చూడలేకే తెలుగుదేశం రాజకీయం చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. విగ్రహాల ధ్వంసంలో ఎవరుని వదిపెట్టేది లేదు, చంద్రబాబు ,లోకేష్ లాంటి వారు ఉన్న కఠినంగా శిక్షిస్తాం అని స్పష్టం చేసారు.


కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>