MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-jamd2b516c5-028e-4fe4-8ee8-ebe3c76e4c71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-jamd2b516c5-028e-4fe4-8ee8-ebe3c76e4c71-415x250-IndiaHerald.jpgసౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సమంత గుర్తింపు తెచ్చుకుంది. వివాహమైన తరువాత కూడా కెరీర్ ను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. వైవిధ్యమైన రోల్స్ ను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా సమంతలో కొత్తకోణం "సామ్ జామ్" షోతో బయటపడింది. "ఆహా" ప్లాట్ఫార్మ్ పై సెలెబ్రిటీ టాక్ షో నిర్వహిస్తోంది. sam jam;chiranjeevi;venkatesh;rana;naga chaitanya;allu arjun;nag ashwin;naga;nageshwara rao akkineni;rakul preet singh;rana daggubati;sam;samantha;tamannaah bhatia;vijay;vijay deverakonda;cinema;huzur nagar;naga aswin;love;episode;daggubati venkateswara rao;heroine;success;joseph vijay;film nagar;arjun 1;chaitanya 1;wanted;sam mendes;devarakonda;love storyచైతూకు షాకిచ్చిన సమంతచైతూకు షాకిచ్చిన సమంతsam jam;chiranjeevi;venkatesh;rana;naga chaitanya;allu arjun;nag ashwin;naga;nageshwara rao akkineni;rakul preet singh;rana daggubati;sam;samantha;tamannaah bhatia;vijay;vijay deverakonda;cinema;huzur nagar;naga aswin;love;episode;daggubati venkateswara rao;heroine;success;joseph vijay;film nagar;arjun 1;chaitanya 1;wanted;sam mendes;devarakonda;love storyMon, 04 Jan 2021 10:00:00 GMTవాంటెడ్ హీరోయిన్ గా సమంత గుర్తింపు తెచ్చుకుంది. వివాహమైన తరువాత కూడా కెరీర్ ను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. వైవిధ్యమైన రోల్స్ ను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా సమంతలో కొత్తకోణం "సామ్ జామ్" షోతో బయటపడింది. "ఆహా" ప్లాట్ఫార్మ్ పై సెలెబ్రిటీ టాక్ షో నిర్వహిస్తోంది. ఈ

 షోలో ఇప్పటికే  రానా దగ్గుబాటి, చిరంజీవి, అల్లు అర్జున్, నాగ్ అశ్విన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, విజయ్ దేవరకొండ పార్టిసిపేట్ చేశారు. రీసెంట్ గా ఈ షో కి సంబంధించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సర్కులేట్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అక్కినేని నాగచైతన్య ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాడట.

సమంత అలాగే చైతూ మధ్య జరిగే క్యూట్ కాన్వర్సేషన్ ను వినాలని అందరూ ఆశపడుతున్నారు. ఇక నాగచైతన్య సమంతకు కూడా ఇప్పటివరకూ చెప్పని తన వక్తిగత విశేషాలను ఈ షో ద్వారా చెప్పే అవకాశం ఉందా అన్న అంశం బాగా క్యూరియాసిటీను కలిగిస్తోంది.

సమంత ఈ షోలో చైతన్యను అడిగే ప్రశ్నలు కేవలం ప్రొఫెషనల్ లైఫ్ కు పరిమితమా లేదా వ్యక్తిగత ప్రశ్నలు కూడా అడుగుతుందా అన్న ఆలోచనలో ఉన్నారు ఆడియెన్స్.

సమంత నాగ చైతన్య ఉహించనటువంటి ప్రశ్నలను అడగాలని ఆల్రెడీ సిద్ధమైపోయిందని ఈ విషయం నాగచైతన్యకు ఆల్రెడీ తెలిసి షాకయ్యాడని ఫిలిం నగర్ సమాచారం. తననడగబోయే క్వశ్చన్స్ లో  కొన్ని మార్పులూ చేర్పులూ సూచించాడట. సమంత మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదట. తను అడగలనుకున్న ప్రశ్నలను ఈ షో ద్వారా అడిగితీరతానని పట్టుబట్టిందట.  

మొత్తానికి ఈ షోలో నాగ చైతన్య ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే ఇప్పటినుంచి ఎపిసోడ్స్ ఒక ఎత్తు.

ఇదిలా ఉంటే, నాగచైతన్య తన లేటెస్ట్ మూవీ "లవ్ స్టోరీ" షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు.  


షాక్‌... రేవంత్ - రామేశ్వ‌ర‌రావు ఒక్క‌టే... 10 టీవీలో రేవంత్‌...!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>