PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగు యువత పదవి విషయంలో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెడీ అయినట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేదు. ఆయన పర్యటన లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక నేతను ఆ పదవిలో కూర్చోబెట్టె అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.tdp,ap;telugu desam party;andhra pradesh;telugu;rayalaseema;partyతెలుగు యువత రాయలసీమకే...?తెలుగు యువత రాయలసీమకే...?tdp,ap;telugu desam party;andhra pradesh;telugu;rayalaseema;partyMon, 04 Jan 2021 14:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగు యువత పదవి విషయంలో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెడీ అయినట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేదు. ఆయన పర్యటన లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక నేతను ఆ పదవిలో కూర్చోబెట్టె అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే విజయనగరం జిల్లాకు చెందిన ఒక నేత పదవి కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తరాంధ్రకు చెందిన నేత కాకుండా రాయలసీమ జిల్లాలకు చెందిన నేత అయితే బాగుంటుందని ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాల నేతను తెలుగు యువత పదవికి ఎంపిక చేస్తే బాగుంటుంది అనే భావనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది.

త్వరలోనే కొంత మంది నేతలతో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వైఖరి కారణంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విభేదాలు కూడా పెరుగుతున్నాయి అనే విషయం చెప్పవచ్చు. తెలుగు యువత పదవి కోసం చాలామంది నేతలు ఆశ పడుతుండగా చంద్రబాబు నాయుడు మాత్రం ఏకపక్షంగా ముందుకు వెళుతూ ఒక బలమైన రాజకీయ కుటుంబాన్ని ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. దీనిపై పార్టీ సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అయిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సమావేశం జరగనుంది.


జగిత్యాలలో దారుణం కట్టుకున్న భార్యనే చంపేసిన భర్త

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>