Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది మనసా వాచా కర్మణా తోడుగా ఉంటామని ప్రమాణం చేసిన వారే కొన్ని రోజుల్లోనే భార్య పై మోజు తీరడం తో పరాయి మహిళపై మోజు లో పడి చివరికి భార్యను దూరం పెడుతున్న ఘటనలు కొన్ని అయితే భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో భార్య రాసలీలలు సాగిస్తూ ఉన్న ఘటనలు మరికొన్ని అక్రమ సంబంధాల నెపం తో జరుగుతున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకునfraud;kavitha;police;event;husband;wife;redమరో మహిళతో ఆ పనిలో మునిగి పోయిన భర్త.. అంతలో భార్య చేసిన పనికి షాక్...?మరో మహిళతో ఆ పనిలో మునిగి పోయిన భర్త.. అంతలో భార్య చేసిన పనికి షాక్...?fraud;kavitha;police;event;husband;wife;redMon, 04 Jan 2021 15:10:00 GMTభార్య పై మోజు తీరడం తో పరాయి మహిళపై మోజు లో పడి చివరికి భార్యను దూరం పెడుతున్న ఘటనలు కొన్ని అయితే భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో భార్య రాసలీలలు సాగిస్తూ ఉన్న  ఘటనలు మరికొన్ని అక్రమ సంబంధాల నెపం తో జరుగుతున్న దారుణ ఘటనలు  ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 కట్టుకున్న భార్య కళ్ళు కప్పి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది  భార్య.  ప్లాన్ ప్రకారం భర్త గుట్టును రట్టు చేసింది అంతేకాదు దేహశుద్ధి చేసింది.  ఈ ఘటన ఖమ్మం పట్టణంలో వెలుగులోకి వచ్చింది.  ఖమ్మం పట్టణానికి చెందిన శీను అనే వ్యక్తి కి కవిత అనే మహిళతో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది.  శీను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలోనే మరో మహిళతో అక్రమ సంబంధానికి తెరలేపాడు శీను.




 ఇక మరో మహిళతో రాసలీలలు కోసం ఒక్క ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నాడు. ఇక భర్త  ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఇక ఈ విషయాన్ని బంధువులకు కూడా తెలిపింది.బంధువుల సాయంతో భర్త రోజువారీ కార్యకలాపాలపై నిఘా పెట్టింది ..  భర్త అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్ళిన భార్య రెడ్ హ్యాండెడ్గా ప్రియురాలితో భర్త రాసలీలల్లో ఉన్న సమయంలో పట్టుకున్నది.  ఇక కవితతో పాటు వచ్చిన బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించింది భార్య.


బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>