WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnent7254361b-0112-4105-bba9-8a1a0ff2263a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnent7254361b-0112-4105-bba9-8a1a0ff2263a-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే గర్భంతో ఉన్న మహిళలు ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. pregnent;samatha;vitamin c;iron;vitamin;protiens;letter;cholesterol;butter;proteinఅమ్మ: లావుగా ఉన్న బిడ్డని కావాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!?అమ్మ: లావుగా ఉన్న బిడ్డని కావాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!?pregnent;samatha;vitamin c;iron;vitamin;protiens;letter;cholesterol;butter;proteinMon, 04 Jan 2021 15:00:00 GMTగర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే గర్భంతో ఉన్న మహిళలు ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు విటమిన్లు మరియు ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు చాల అవసరం. కాబట్టి వీటిపై కూడా తప్పక శ్రద్ద పెట్టాలి. అయితే బలంగా, లావుగా ఉన్న బిడ్డను మీరు కోరుకున్నట్లయితే తప్పక ఈ పద్ధతిని అనుసరించండి.

అయితే కొన్ని పోషకాలు మీకు, మీ బిడ్డకు శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాక ఎటువంటి సమస్యలు లేకుండా గర్భధారణను సంతోషకరమైన క్షణం చేస్తాయి. మీ శిశువు నాడి, మెదడు, వెన్ను అభివృద్ధికి ఫోలిక్ ఆమ్లం చాలా ముఖ్యం. 500 మైక్రోగ్రాముల వరకు పట్టవచ్చు. దీని వల్ల శిశువు బరువును పెరుగుతుంది. అలానే హోమోగ్లోబిన్ సమస్యలను నివారించడానికి, ముందస్తు ప్రసవాలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలానే మీ శిశువు అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్స్ ని తీసుకోవడం వల్ల శిశువు రక్తం, ఎముకలు, అవయవాలు, కండరాలు, కణజాలాలను పెరగడానికి సహాయపడుతుంది. అయితే వాటిని తగినన్ని మాత్రమే తీసుకోండి అతిగా కాదు.

ఇక హీమోగ్లోబిన్ కోసం ఇనుము అవసరం. శిశువు పెరిగేకొద్దీ శిశువు, తల్లికి తగినంత ఇనుము ఉండాలి. ఇది కనుక లేకపోతే పుట్టబోయే బిడ్డకు రక్తహీనత, బరువు తగ్గడం, గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 35 మిల్లీగ్రాముల ఇనుము అవసరం మహిళలకి. గూస్బెర్రీస్, నిమ్మకాయలు,  టమోటాలు వంటి విటమిన్ సి మొదలైన వాటిల్లో ఐరన్ ఉంటుంది. 


బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>