BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-loss-hot-showere28ed5f6-8884-4626-863c-8ca647040072-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-loss-hot-showere28ed5f6-8884-4626-863c-8ca647040072-415x250-IndiaHerald.jpgరోజంతా అలసటగా గడిచిందా?..ఐతే వేడి నీటి స్నానం మీకు మంచి రిలీఫ్ ను అందిస్తోంది కదూ! వింటర్లో వేడి నీటి స్నానానికున్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ను అందిస్తుంది. కానీ, ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు విషయం మీకు తెలిస్తే కచ్చితంగా షాకవుతారు. hair loss hot shower;health;tara;aqua;vవేడి నీటి స్నానంతో హెయిర్ లాస్...?వేడి నీటి స్నానంతో హెయిర్ లాస్...?hair loss hot shower;health;tara;aqua;vMon, 04 Jan 2021 17:00:00 GMTనీటి స్నానం మీకు మంచి రిలీఫ్ ను అందిస్తోంది కదూ! వింటర్లో వేడి నీటి స్నానానికున్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ను అందిస్తుంది. కానీ, ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు విషయం మీకు తెలిస్తే కచ్చితంగా షాకవుతారు.

వింటర్లో వేడి నీటి స్నానం మీ హెయిర్ హెల్త్ పై దుష్ప్రభావం చూపించవచ్చు. వేన్నీళ్ళ స్నానం వలన  హెయిర్ లాస్ సమస్య తలెత్తవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, శీతాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువని వారు సూచిస్తున్నారు. విపరీతమైన వేడి షవర్స్ వల్ల హెయిర్ అలాగే స్కాల్ప్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది.

శిరోజాలు పొడిబారతాయి. చిట్లినట్టవుతాయి. బలహీనంగా మారతాయి. దాంతో, హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య బారిన పడకూడదంటే హాట్ షవర్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయనవసరం లేదు. కానీ, గోరువెచ్చని నీటితో మాత్రమే షాంపూ చేసుకోవాలి. అలా చేస్తే హెయిర్ హెల్త్ అనేది డిస్టర్బ్ కాదు.  

అసలు వేడి నీళ్లు శిరోజాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?

లాభాలు:

హాట్ వాటర్ అనేది పోర్స్ లో పేరుకుని ఉన్న దుమ్మూ ధూళిని  తొలగించేందుకు హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ కు బ్లడ్ ఫ్లోను ఇంప్రూవ్ చేస్తుంది.

నష్టాలు:

స్కాల్ప్ లో సహజంగా ఉండే నూనెలను వేడి నీళ్లు తొలగిస్తాయి. దాంతో, శిరోజాలు చిట్లినట్టవుతాయి. స్కాల్ప్ పొడిబారడంతో డాండ్రఫ్ సమస్య తలెత్తుతుంది. ఇరిటేషన్ తో పాటు దురద మొదలవుతుంది. కుదుళ్ళు బలహీనంగా మారతాయి. హెయిర్ లాస్ సమస్య తలెత్తుతుంది. అంతేకాదు, హెయిర్ టెక్స్చర్ కూడా పాడవుతుంది. దాంతో, హెయిర్ చిట్లినట్టవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ సమస్య వస్తుంది.

చల్లటి నీటితో షవర్ చేస్తే స్కాల్ప్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ కు సమస్యే ఉండదు. హెయిర్ హెల్తీగా ఉంటుంది. మేనేజబుల్ గా ఉంటుంది. మాయిశ్చర్ ను నిలిపి ఉంచడం వల్ల హెయిర్ స్మూత్ గా అలాగే షైనీగా ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్ సమస్య దరిచేరదు.

కాబట్టి చల్లటి నీటితో గాని లేదా గోరువెచ్చటి నీటితో గాని షాంపూ చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తలెత్తే రిస్క్ చాలా తక్కువని గుర్తించాలి. 


వైరల్ వీడియో : సిక్స్ కొడితే.. బంతి నేరుగా బీర్ గ్లాస్ లో పడింది..?

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>