MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-newsc2024beb-1d18-4d76-a11c-adef97116e5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-newsc2024beb-1d18-4d76-a11c-adef97116e5c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్ " సినిమాలో కొమరం బీమ్ గా నటిస్తున్నాడు. తారక్ తెరపై కనిపించి రెండు సంవత్సరాలకు పైనే అయ్యింది. చివరగా "అరవింద సామెత " సినిమా తరువాత ఆయన ఇంత వరకు తెరపై కనిపించలేదు. దీంతో "ఆర్ ఆర్ ఆర్ " తరువాత గ్యాప్ ఇవ్వకూడదని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాను అధికారికంగా ప్రకటించిన తారక్..ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నాడని టాక్.tollywood news;beauty;ntr;sanjay dutt;jr ntr;prasanth;prashanth neel;rajamouli;trivikram srinivas;upendra;india;janvi;bollywood;rrr movie;cinema;tamil;kannada;hindi;hero;letter;heroine;prasanth neel;nandamuri taraka rama rao;jhanvi kapoor;prashant kishor;ntr artsతారక్ సినిమా లో ముగ్గురు సీనియర్ స్టార్లు !!తారక్ సినిమా లో ముగ్గురు సీనియర్ స్టార్లు !!tollywood news;beauty;ntr;sanjay dutt;jr ntr;prasanth;prashanth neel;rajamouli;trivikram srinivas;upendra;india;janvi;bollywood;rrr movie;cinema;tamil;kannada;hindi;hero;letter;heroine;prasanth neel;nandamuri taraka rama rao;jhanvi kapoor;prashant kishor;ntr artsMon, 04 Jan 2021 05:00:00 GMTప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్ " సినిమాలో కొమరం బీమ్ గా నటిస్తున్నాడు. తారక్ తెరపై కనిపించి రెండు సంవత్సరాలకు పైనే అయ్యింది. చివరగా "అరవింద సామెత " సినిమా తరువాత ఆయన ఇంత వరకు తెరపై కనిపించలేదు. దీంతో "ఆర్ ఆర్ ఆర్ " తరువాత గ్యాప్ ఇవ్వకూడదని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాను అధికారికంగా ప్రకటించిన తారక్..ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నాడని టాక్.

అయితే ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.ఎందుకంటే "ఆర్ ఆర్ ఆర్ " తరువాత తారక్ క్రేజ్ ఇండియా వైడ్ గా పెరిగే అవకాశం ఉన్నందున త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఈ సినిమాలో తమిళ్ ,కన్నడ ,హింది ,బాషలలో మంచి పేరున్న నటులను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అందువల్ల బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

 అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మరో సీనియర్ హీరో జయరామ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మొత్తానికి మూడు బాషలకు సంబందించిన ముగ్గురు సీనియర్ స్టార్స్ ను ఎన్‌టి‌ఆర్ సినిమా కోసం రంగంలోకి దించుతున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేని విజయసాయి టార్గెట్ చేశారా?

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>