PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో దేవాలయాలుపై జరుగుతున్న దాడులకు ఇద్దరే కారణం అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఒక్కరు సీఎం జగన్ మరొకరు రాష్ట్ర పోలీస్ డిజిపి గౌతమ్ సవాంగ్ అని, జగన్ కడప పులి కాదు.. కడప పిల్లి అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హిందుత్వాని నాశనం చేయాలని చూస్తున్నారు అని, వరసగా గుళ్ళు పై దాడులు చేస్తున్నారు.. అని మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు కోసం మాట్లాడే అర్హత లేని వాళ్ళు ఈ రోజు విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. ayyannapatrudu,tdp,jagan,ycp,ap;ashok;gautham new;gautham;bharatiya janata party;jagan;botcha satyanarayana;రాజీనామా;kadapa;vishakapatnam;uttarandhra;king;minister;tiger;tdp;traffic police;qualification;hindusఏపీలో దాడులకు ఇద్దరే కారణం... ఒకరు జగన్... మరొకరు...!ఏపీలో దాడులకు ఇద్దరే కారణం... ఒకరు జగన్... మరొకరు...!ayyannapatrudu,tdp,jagan,ycp,ap;ashok;gautham new;gautham;bharatiya janata party;jagan;botcha satyanarayana;రాజీనామా;kadapa;vishakapatnam;uttarandhra;king;minister;tiger;tdp;traffic police;qualification;hindusMon, 04 Jan 2021 16:00:00 GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఒక్కరు సీఎం జగన్ మరొకరు రాష్ట్ర పోలీస్ డిజిపి గౌతమ్ సవాంగ్ అని, జగన్ కడప పులి కాదు.. కడప పిల్లి అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హిందుత్వాని నాశనం చేయాలని చూస్తున్నారు అని, వరసగా గుళ్ళు పై దాడులు చేస్తున్నారు.. అని మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు కోసం  మాట్లాడే అర్హత లేని వాళ్ళు ఈ రోజు విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు.

అశోక్ గజపతిరాజు కుటుంబం కోసం, వారి వంశం కోసం తెలుసుకుని మాట్లాడాలి అని, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడే తీరు అప్రజాస్వామికం అని మండిపడ్డారు. ముందు దేవాలయాలు పై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలి... అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పాలి అని కోరారు. మాన్సాస్ ట్రస్ట్ కోసం కనీసం తెలియని మహిళను చైర్మన్ గా నియమిస్తారా.? అని ఆయన నిలదీశారు. విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడితున్నారు అని ఆరోపణలు చేసారు.

ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర లో హింసను ప్రేరేపిస్తున్నారు అని, ప్రజలు సహించరు,తిరగబడటం మొదలు పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స వోక్స్ వాగన్ కంపెనీ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి కారకుడు అని మండిపడ్డారు. ప్రజలు బొత్స గురించి తెలుసుకున్నారు అని, వైకాపా నేతలే ప్రభుత్వ తీరుపై విమర్శించుకుంటున్నారు అని  ఆయన పేర్కొన్నారు. ఈ రోజు... రోజుకు మూడు లక్షల ఇస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పేకాట ఆడేసుకోవచ్చు అని ఆయన ఆరోపించారు. పేకాట క్లబ్ నడిపేవాళ్ళు మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాలయాలు పై జరుగుతున్న దాడులపై బిజెపి స్పందించాలి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించాలి అని డిమాండ్ చేసారు.


రోహిత్ వచ్చాడు.. అదే పెద్ద సమస్య.. ఆసిస్ స్పిన్నర్ షాకింగ్ కామెంట్స్..?

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>