PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf05f9a70-aa11-46a3-ad4f-b2b01c3aa0a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf05f9a70-aa11-46a3-ad4f-b2b01c3aa0a5-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు మరో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు కాచుకుని కూర్చున్నాయి. kcr;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;korcha;telangana;congress;government;chief minister;mla;party;mantraనాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?kcr;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;korcha;telangana;congress;government;chief minister;mla;party;mantraMon, 04 Jan 2021 19:00:00 GMTతెలంగాణ లో వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు మరో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్..  నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు కాచుకుని కూర్చున్నాయి.

ఇక తెలంగాణ లో బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిపోయింది చెప్పొచ్చు..మొన్నటివరకు గులాబీ రంగు ఆధిపత్యం చుసిన వారి ఇప్పుడు కాషాయ ప్రభంజనాన్ని గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలోని ఏ అధ్యక్షుడు తెలంగాణ లో పార్టీ ని ఈ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లలేదు. ఇకపోతే కేసీఆర్ ని విమర్శించడంలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ పార్టీ..

ఇదిలా ఉంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నాయకుల్లో పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేసీఆర్.. తాజగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు క్రమంగా చర్యలు ప్రారంభించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలయిందని కేసీఆర్ గుర్తించారు. ఇది పార్టీకి సోకకూడదని భావించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.గత కొన్నేళ్లుగా నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ భర్తీ చేయలేదు. ముఖ్యమైన నేతలకు మాత్రమే పదవులను కేటాయించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరోవైపు బీజేపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వల విసురుతుంది. ఆర్థికంగా, ప్రజల్లో బలమున్న నేతలను వదులుకోకూడదని కేసీఆర్ ఇప్పటికి తెలుసుకున్నారు. అందుకే నామినేటెడ్ పోస్టులను వరసగా భర్తీ చేయాలని నిర్ణయించారు.


10 కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీక్!

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>