Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-ravitejaca0de429-861a-4881-94b0-0d6ab8205fc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-ravitejaca0de429-861a-4881-94b0-0d6ab8205fc1-415x250-IndiaHerald.jpgఈ సంక్రాంతికి సినిమాల రిలీజ్ హంగామా తెలిసిందే. ముందుగా మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అనుకున్న ఈ సినిమాను నాలుగు రోజులు ముందుకు తెచ్చారు. జనవరి 9న రవితేజ క్రాక్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కాగా సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.ram-raviteja;ravi;ram gopal varma;bellamkonda sai sreenivas;kranthi;kranti;prasanth;prasanth varma;ram pothineni;ravi teja;srinivas;vijay;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;jaggery;hero;letter;success;joseph vijay;reddy;prashant kishor;mass;master;adhurs;krack;redరామ్ కోసం రవితేజ త్యాగం.. అందుకే ఆ ఛేంజ్..!రామ్ కోసం రవితేజ త్యాగం.. అందుకే ఆ ఛేంజ్..!ram-raviteja;ravi;ram gopal varma;bellamkonda sai sreenivas;kranthi;kranti;prasanth;prasanth varma;ram pothineni;ravi teja;srinivas;vijay;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;jaggery;hero;letter;success;joseph vijay;reddy;prashant kishor;mass;master;adhurs;krack;redMon, 04 Jan 2021 08:55:47 GMTమాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అనుకున్న ఈ సినిమాను నాలుగు రోజులు ముందుకు తెచ్చారు. జనవరి 9న రవితేజ క్రాక్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కాగా సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మాస్టర్ సినిమా రిలీజ్ అవుతుంది. జనవరి 13న మాస్టర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక జనవరి 14న రామ్ రెడ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. రవితేజ క్రాక్ కూడా జనవరి 13నే రిలీజ్ చేయాలని అనుకోగా రామ్ రవితేజతో మాట్లాడి సినిమాను ముందుకు మార్చుకోవాలని సూచించాడట అందుకే క్రాక్ ముందుకు వచ్చింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా సంక్రాంతి రేసులో క్రేజీ మూవీగా వస్తుంది.    

మూడు తెలుగు సినిమాలు.. ఒకటి తమిళ సినిమా సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారుతుంది. ఈ సినిమాల్లో ఏది సూపర్ సక్సెస్ అవుతుంది. ఏ హీరో సంక్రాంతి సూపర్ హిట్ కొడతాడు అన్నది చూడాలి. ఇక ఇదే కాకుండా ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగులో వస్తున్న తొలి జాంబి మూవీగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. మరి ఈ సినిమాపై ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>