MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips40b9cf1d-faea-45b3-829a-d1bffc31ca9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips40b9cf1d-faea-45b3-829a-d1bffc31ca9e-415x250-IndiaHerald.jpgకొన్ని కాంబినేషన్స్ పై అభిమానులు ఎప్పుడు చూపుతుంటారు. ఆ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి క్రేజీ కాంబినేషన్స్ లలో హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ రీమేక్ సినిమానే అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హరీష్ మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విధంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాకు ముందు పది సంవతtollywood gossips;pawan;pooja hegde;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;cinema;huzur nagar;industry;remake;traffic police;gabbar singh;chitram"ఐబి" ఆఫీసర్ గా పవర్ స్టార్..!!"ఐబి" ఆఫీసర్ గా పవర్ స్టార్..!!tollywood gossips;pawan;pooja hegde;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;cinema;huzur nagar;industry;remake;traffic police;gabbar singh;chitramMon, 04 Jan 2021 22:00:00 GMTసినిమా రావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి క్రేజీ కాంబినేషన్స్ లలో హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ రీమేక్ సినిమానే అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హరీష్ మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విధంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాకు ముందు పది సంవత్సరాలు హిట్ లేక రేసులో పవన్ కళ్యాణ్ వెనుకబడ్డారు. అయితే గబ్బర్ సింగ్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ నమోదు చేశాడు పవన్ కళ్యాణ్.

 మరి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మరొక సినిమా ఉంటుందని ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు పై ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఒక క్రేజ్ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ కొన్ని నిముషాల పాటు ఐబీ ఆఫీసర్ గా కనిపిస్తారని.. అయితే క్లైమాక్స్ సీక్వెన్స్ లో మాత్రమే పవన్ ఐబీ ఆఫీసర్ అనే విషయం రివీల్ అవుతుందని తెలుస్తోంది.

ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమాలో కూడా ఐబీ సీక్వెన్స్ ఉందనే సరికి ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి . పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ కారణంగా ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందట. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటుగా క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.


తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>