Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea5a084b4-39c8-46bb-ba20-3d0f086b3f3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea5a084b4-39c8-46bb-ba20-3d0f086b3f3d-415x250-IndiaHerald.jpgకట్టుకున్న భార్య కల్లు గప్పి ఓ భర్త అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్త ప్రవర్తనలో వచ్చిన తేడాను గమనించిన ఆ భార్య తన భర్తపై నిఘా పెట్టింది. ఇంకేముంది భర్త గుట్టు రట్టైంది. భర్త అక్రమసంబంధాన్ని అడ్డంగా పట్టుకుంది ఆ భార్య. దాంతో ఆ ఇద్దరిని నాలుగు ఉతికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో శీను అనే వ్యక్తి నివసించేవాడు. అక్కడే అతను ఈవెంట్ మేనేజర్ గా వర్క్ చేసేవాడు. అతనికి 20 ఏండ్ల కిందట కోర్టు కాలనీకి చెందిన కవిత అనేcrime;women;kavitha;police;event;husband;wife;woman;khammam;houseభర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..crime;women;kavitha;police;event;husband;wife;woman;khammam;houseMon, 04 Jan 2021 17:08:17 GMTభార్య కల్లు గప్పి ఓ భర్త అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్త ప్రవర్తనలో వచ్చిన తేడాను గమనించిన ఆ భార్య తన భర్తపై నిఘా పెట్టింది. ఇంకేముంది భర్త గుట్టు రట్టైంది.  భర్త అక్రమసంబంధాన్ని అడ్డంగా పట్టుకుంది ఆ భార్య. దాంతో ఆ ఇద్దరిని నాలుగు ఉతికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన  ఖమ్మంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో శీను అనే వ్యక్తి నివసించేవాడు. అక్కడే అతను ఈవెంట్ మేనేజర్ గా వర్క్ చేసేవాడు. అతనికి 20 ఏండ్ల కిందట కోర్టు కాలనీకి చెందిన కవిత అనే యువతితో వివాహం జరిగింది.  

అయితే కొన్ని రోజుల నుండి భర్త ప్రవర్తనలో మార్పులను గమనించసాగింది కవిత. తరచుగా కవితతో గొడవలు పడుతున్నాడు. ఇదే కాకుండా గట్టయ్య సెంటర్ లో కూడా భార్య కవితకు తెలియకుండా శీను వేరే ఇల్లును కూడా రెంట్ కు తీసుకున్నాడు. అక్కడే పరాయి మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అదీకాకుండా ప్రతి రోజూ ఉదయం పనిమీద బయటకు వెళుతున్నానని కవితకు చెప్పి.. ఆ మహిళతో ఉండటం చేస్తుండేవాడు. శీను ప్రతిరోజూ  ఇలా బయటకు వెళ్లడం గంటలు గంటలు తరబడి అక్కడే ఉండటం, తరచూ గొడవ పడటంతో అనుమానం వచ్చిన కవిత తన బంధువులతో విషయం చెప్పి.. భర్త గుట్టు రట్టు చేసింది..

 ప్రతి రోజూ శీను ఎన్ని గంటలకు వెళతాడో గమనించిన కవిత సోమవారం కూడా శీను గట్టయ్య సెంటర్ కు వెళ్లడం చూసింది. అతని వెనకే తెలియకుండా ఫాలో అయ్యింది. ఆమె వెనక తన బంధువులు కూడా ఉన్నారు. ఇంకేముంది వారందరితో కలిసి కవిత భర్త ఉన్న ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లేసరికి పరాయి మహిళతో తన భర్తను ఆ మహిళను కవిత బంధువులు చితకబాదారు. పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తను కవిత కూడా నాలుగు అంటించింది. ఆ తర్వాత ఆ మహిళ చేతులు కట్టేసి భర్త శీనును ఖమ్మం టూటౌన్ పోలీసులకు అప్పగించారు. వారిరువురిపై కేసు నమోదు చేసింది కవిత.




గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>