MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0cfde5cf-58c5-40cd-a492-6efdc6c9af5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0cfde5cf-58c5-40cd-a492-6efdc6c9af5c-415x250-IndiaHerald.jpgముంబైలో ఓ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ తెలుగు నటితో పాటు చాంద్‌ అనే వ్యక్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ( ఎన్ సీ బీ ) అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఓ హోటల్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దాడులు చేసి, వీళ్లను అదుపులోకి తీసుకుంది. కాగా, తెలుగు నటి నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే ఆ నటి ఎవరు అనే అంశం బయటకి రానీయడం లేదు. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం తర్వాత ఈ డ్రగ్స్ అంశం తెరమీదికి వచ్చింది. సుశాంత్ సింగ్ మరణం తరువాత ఆయన పోస్టుమార్టం రtollywood;deepika padukone;sushant singh;sushant singh rajput;chakravarthy;raj;rakul preet singh;ria chakravarthi;sushanth;tollywood;arrest;heroine;drugsటాలీవుడ్ లో కలకలం..డ్రగ్స్ తో పట్టుబడ్డ నటి !టాలీవుడ్ లో కలకలం..డ్రగ్స్ తో పట్టుబడ్డ నటి !tollywood;deepika padukone;sushant singh;sushant singh rajput;chakravarthy;raj;rakul preet singh;ria chakravarthi;sushanth;tollywood;arrest;heroine;drugsMon, 04 Jan 2021 08:06:35 GMT
నిజానికి రాజ్ పుట్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం తర్వాత ఈ డ్రగ్స్ అంశం  తెరమీదికి వచ్చింది. సుశాంత్ సింగ్  మరణం తరువాత ఆయన పోస్టుమార్టం రిపోర్టులలో ఆయన డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు కనిపించడంతో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సుశాంత్ సింగ్  పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాల ఆధారంగా దర్యాప్తు  మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా అరెస్టు చేశారు. రియా చక్రవర్తి కి టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితురాలు కావడంతో ఆమె కూడా అరెస్ట్ అవుతుందంటూ ఊహాగానాలు వినిపించాయి.


 కానీ ఆమెను కేవలం విచారించి వదిలివేశారు. దీపికా పడుకొనే లాంటి హీరోయిన్లు సైతం ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు. కానీ రియా చక్రవర్తి తర్వాత ఒక నటి అరెస్ట్ అవ్వడం అంటే మళ్లీ నిన్న మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. అయితే ఆ నటి  ఎవరో తెలియక పోవడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆమె డ్రగ్స్ ని టాలీవుడ్ లో మరో ఇంకెవరికైనా సప్లై చేసిందా అనే అంశం మీద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. 




వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>