MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiee5fbed6-048b-4772-b4a4-c01910aa5ddc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiee5fbed6-048b-4772-b4a4-c01910aa5ddc-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఫ్లాట్ ఫారం నుంచి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ కి వరసగా అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. అభిజిత్ ఇప్పటిదాకా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కాస్త తీరిక చేసుకుని తనకు వచ్చే సినిమాల కధలను వింటున్నాడు అంటున్నారు. ఈ నేపధ్యంలో అభిజిత్ నుంచి మెగా ఆఫర్ ఒకటి అభిజిత్ కి వచ్చినట్లుగా వార్ర్తలు చక్కర్లు కొడుతున్నాయి. abhi;chiranjeevi;abhijith;anil music;anil ravipudi;cinema;bigboss;chief minister;director;winner;winner1;yuva;father;vబిగ్ బాస్ విన్నర్ అభిజిత్ .. ఏకంగా చిరు పక్కనే...?బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ .. ఏకంగా చిరు పక్కనే...?abhi;chiranjeevi;abhijith;anil music;anil ravipudi;cinema;bigboss;chief minister;director;winner;winner1;yuva;father;vMon, 04 Jan 2021 11:00:00 GMTబిగ్ బాస్ ఫ్లాట్ ఫారం నుంచి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ కి వరసగా అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. అభిజిత్ ఇప్పటిదాకా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కాస్త తీరిక చేసుకుని తనకు వచ్చే సినిమాల కధలను వింటున్నాడు అంటున్నారు. ఈ నేపధ్యంలో అభిజిత్ నుంచి మెగా ఆఫర్ ఒకటి అభిజిత్ కి వచ్చినట్లుగా వార్ర్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అభిజిత్ కూల్ బాయ్ అని ఏకంగా బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి పొగిడారు. ఆయన ఆట తీరు, మెచ్యూరిటీ లెవెల్స్ ని కూడా చిరంజీవి మెచ్చుకున్నారు. ఇపుడు చిరంజీవి ఏకంగా తాను నటించబోయే తరువాత మూవీ లూసీఫర్ లో ఒక కీలకమైన పాత్రలో అభిజిత్ ని తీసుకుంటున్నాట్లుగా వార్తలు అయితే ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమాలో తండ్రి మరణాంతరం ముఖ్యమంత్రి అయ్యే ఒక యువకుడి పాత్ర ఉందిట. ఆ యువ రాజకీయ నాయుడి పాత్రకు అభిజిత్ ని మెగా కాంపౌండ్ ఎంపిక చేసింది అన్న వార్త అభిజిత్ ఫ్యాన్స్ కి హుషారెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే అభిజిత్ కి ఇప్పటికే ఎఫ్ త్రీ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి  మరో బిగ్ ఆఫర్ వచ్చిందని  కూడా అంటున్నారు. ఆయన తీయబోయే ఎఫ్ త్రీ మల్టీ స్టారర్ లో ఒక హీరోగా అభిజిత్ ని తీసుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి అభిజిత్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ కావడం కాదు కానీ అవకాశాలు బాగానే వస్తున్నాయని అంటున్నారు. వాటి నుంచి సరైనది ఎంచుకుని అడుగులు ముందుకు వేయడమే ఇపుడు అభిజిత్ ముందుంది అంటున్నారు. ఇక మెగా స్టార్ తో స్క్రీన్ చేసుకుంటే మాత్రం అభిజిత్ దశ తిరగడం ఖాయమని కూడా అంటున్నారు.అలాగే లోవర్ బాయ్ ఇమేజ్ ని కాపాడుకునే సినిమాలు చేస్తే ప్లస్ అవుతుంది అంటున్నారు.







ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>