NRIVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/us-trump-georgia-senator-trump-audio-tapa-leakc590869c-e234-4f59-8ed1-0348dcddddbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/us-trump-georgia-senator-trump-audio-tapa-leakc590869c-e234-4f59-8ed1-0348dcddddbf-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షుడు అంటే మాటలా, ప్రపంచ దేశాలపై పెత్తనం, అగ్ర రాజ్య హోదా, పెద్దన్నగా ఓ రేంజ్ లో ఉండే కీర్తి ప్రతిష్టలు వామ్మో ఒకటా రెండా ఎన్నో రకాల ఆడంబరాలు అన్నీ అమెరికా అధ్యక్ష కీర్తి కిరీటంలో కూర్చి ఉంటాయి. మరి ఇలాంటి అధ్యక్ష హోదాని నాలుగేళ్ళ...us, trump, georgia senator,trump audio tapa leak;kirti;tara;georgia;american samoa;donald trump;smart phone;audio;party;criminalఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదు సామి.. ఇంత బతుకు బ్రతికి..చివరికి.ఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదు సామి.. ఇంత బతుకు బ్రతికి..చివరికి.us, trump, georgia senator,trump audio tapa leak;kirti;tara;georgia;american samoa;donald trump;smart phone;audio;party;criminalMon, 04 Jan 2021 22:25:47 GMTఅమెరికా అధ్యక్షుడు అంటే మాటలా, ప్రపంచ దేశాలపై పెత్తనం, అగ్ర రాజ్య హోదా, పెద్దన్నగా ఓ రేంజ్ లో ఉండే కీర్తి ప్రతిష్టలు వామ్మో ఒకటా రెండా ఎన్నో రకాల ఆడంబరాలు అన్నీ అమెరికా అధ్యక్ష కీర్తి కిరీటంలో కూర్చి ఉంటాయి. మరి ఇలాంటి అధ్యక్ష హోదాని నాలుగేళ్ళ పాటు అనుభవించాలంటే అందుకు తగ్గ ప్రతిభాశాలి కూడా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలి అప్పుడే ఆ పీటానికి, పదవికి అందం. కానీ ట్రంప్ ఈ పదవికి అర్హుడు అనుకున్న అమెరికన్స్ పొరబాటున ఓట్లేశామని  ఇప్పుడు బాధపడుతున్నా, త్వరలో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి వైదోలగుతున్నందుకు సంతోష పడుతున్నారు..కానీ ప్రస్తతం ట్రంప్ ప్రవర్తన,  కష్టం పగోడికి కూడా రాకూడదంటూ జాలి పడుతున్నారు..


ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిన తరువాత తన ఓటమని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. బిడెన్ విజయం పై అనుమానాలు ఉన్నాయని, తన గెలుపుపై తనకు నమ్మకముందని ముందు నుంచీ వాదిస్తూ వచ్చిన ట్రంప్ ఎలాగైనా అమెరికా అధ్యక్షుడిగా తానె ఉండాలనే మంకు పట్టుపట్టారు. ఈ క్రమంలోనే ఫలితాలు తారుమారు చేయడానికి ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. జార్జియా రాష్ట్రంలో తనకు అనుకూలంగా ఫలితాలు రావడానికి ఆ రాష్ట్ర కార్యదర్శి తో ఫోన్ లో చేసిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..



వాషింగ్టన్ పోస్ట్ కధనం ప్రకారం జార్జియా రాష్ట్రంలో ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చినట్టు ప్రకటించాలని ట్రంప్ జార్జియా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ ను కోరారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కాల్ లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఏకంగా తన పార్టీ నేతనే బెదిరించారు. తాజాగా ట్రంప్ ఆడియో కాల్ బయటకి రావడంతో ట్రంప్ పై ఇంటా బయట విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. అగ్ర రాజ్యానికి అధ్యక్ష హోదా వెలగపెట్టిన ట్రంప్ తనగెలుపుకోసం   చివరికి ఏ స్థాయికి దిగాజారిపోయాడో    అర్థంచేసుకోవచ్చు...






బాలయ్య ఆలోచనలు ఎవరికీ అర్ధం కావడం లేదే .... అసలు మ్యాటర్ ఏంటంటే ....??

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>