MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lasya-ravi988542a3-c455-44a9-aeeb-06a3deaf11ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lasya-ravi988542a3-c455-44a9-aeeb-06a3deaf11ec-415x250-IndiaHerald.jpgస్టార్ మా రియాల్టీ షో బిగ్‌బాస్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. లాస్య ఖ‌చ్చితంగా టాప్ 5లో ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ఆమె గ‌ట్టి పోటీ ఇచ్చినా చివ‌ర‌కు 11వ వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ర‌వి - లాస్య జోడీ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుంది. వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి చేసే ప్రోగ్రామ్ ప్రోమోను కూడా ర‌వి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. నిన్ను ఏ విష‌యంలో అయినా ఇబ్బంది పెట్టి ఉంటే న‌న్ను క్ష‌మించు అని కూడా ర‌వి పేర్కొన్నాడు. ఏద‌మైనా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్lasya ravi;abhijith;lasya;reality show;letter;star maa;v;partyలాస్య‌, ర‌వి మళ్లీ క‌ల‌వ‌డానికి అత‌డే కార‌ణ‌మా..?లాస్య‌, ర‌వి మళ్లీ క‌ల‌వ‌డానికి అత‌డే కార‌ణ‌మా..?lasya ravi;abhijith;lasya;reality show;letter;star maa;v;partyMon, 04 Jan 2021 17:20:23 GMTలాస్య జోడీ ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో సంథింగ్ స్పెష‌ల్ ప్రోగ్రామ్‌తో వీరు మామూలు ర‌చ్చ చేసేవారు కాదు. అలాంటి ఈ జంట కు స‌డెన్‌గా ఏమైందో కాని వి డిపోయారు. అప్ప‌ట్లో వీరి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డిచాయి. ర‌వితో విడిపోయాక లాస్య ర‌వి గురించి పెద్ద‌గా మాట్లాడేందుకు కూడా ఇష్ట‌ప‌డేది కాదు. లాస్య క్రేజ్ వేర‌ని.. లాస్య ప్లేస్‌ను మ‌రొక‌రు భ‌ర్తీ చేయ‌లేర‌ని గ‌ట్టిగా చెప్పేది.

ఇక లాస్య ఇటీవ‌ల స్టార్ మా రియాల్టీ షో బిగ్‌బాస్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. లాస్య ఖ‌చ్చితంగా టాప్ 5లో ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ఆమె గ‌ట్టి పోటీ ఇచ్చినా చివ‌ర‌కు 11వ వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ర‌వి - లాస్య జోడీ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుంది. వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి చేసే ప్రోగ్రామ్ ప్రోమోను కూడా ర‌వి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

నిన్ను ఏ విష‌యంలో అయినా ఇబ్బంది పెట్టి ఉంటే న‌న్ను క్ష‌మించు అని కూడా ర‌వి పేర్కొన్నాడు. ఏద‌మైనా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తొలిగిపోయాయ‌ని.. ర‌వి మాట‌లే చెపుతున్నాయి. ఇక వీరిద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ చేసే ప్రోగ్రామ్ సంక్రాంతికి ఇట్స్ ఏ ఫ్యా మిలీ పార్టీ పేరుతో ప్ర‌సారం కానుంది. ఇక ర‌వి - లాస్య మ‌ళ్లీ క‌ల‌వ‌డానికి బిగ్‌బాస్ తాజా విన్న‌ర్ అభిజిత్ కార‌ణ‌మ‌ని టాక్‌.

హౌస్‌లో వీరిద్ద‌రు బాగా క‌లిసిపోయారు. లాస్య‌ను అక్కా అంటూ సంబోధించ‌డ‌మే కాకుండా ఆమెతో ఎంతో అప్యాయంగా ఉండేవాడు. ఈ చ‌నువుతోనే బ‌య‌ట‌కు వ‌చ్చాక అభిజిత్ త‌న వంతుగా సాయం చేసి ర‌వి, లాస్య‌ను మ‌ళ్లీ క‌లిపిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి మ‌ళ్లీ ఈ జంట బుల్లితెర స్క్రీన్ ఎలా షేక్ చేస్తుందో ?  చూడాలి.




గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>