MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chay-samfa8e95b2-9157-4b88-99ea-9375276dacbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chay-samfa8e95b2-9157-4b88-99ea-9375276dacbf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సమంత. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుని హీరోయిన్ గా మంచి క్రేజ్ దక్కించుకున్న సమంత, ఆ తరువాత టాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలు అందుకోవడంతో పాటు వాటిని మంచి సక్సెస్ లు గా మలచుకుని కెరీర్ లో మరింతగా దూసుకెళ్లి అనతికాలంలోనే స్టార్ నటిగా గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు. sam jam;samantha akkineni;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;sam;samantha;tollywood;cinema;naga aswin;media;tamil;youtube;you tube;episode;hero;heroine;success;yuva;chaitanya 1;josh;sam mendesవార్నీ ... సమంత నే ఒక ఆట ఆడుకున్నాడుగా ......??వార్నీ ... సమంత నే ఒక ఆట ఆడుకున్నాడుగా ......??sam jam;samantha akkineni;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;sam;samantha;tollywood;cinema;naga aswin;media;tamil;youtube;you tube;episode;hero;heroine;success;yuva;chaitanya 1;josh;sam mendesMon, 04 Jan 2021 17:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సమంత. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుని హీరోయిన్ గా మంచి క్రేజ్ దక్కించుకున్న సమంత, ఆ తరువాత టాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలు అందుకోవడంతో పాటు వాటిని మంచి సక్సెస్ లు గా మలచుకుని కెరీర్ లో మరింతగా దూసుకెళ్లి అనతికాలంలోనే స్టార్ నటిగా గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు.

ఇక ఆ తరువాత నుండి తెలుగు తో పాటు అటు తమిళ్ లో కూడా సమంత కు వరుసగా ఛాన్స్ లు క్యూ కట్టాయి. ఇక జోష్ సినిమాతో హీరో గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారి మూడవ తరం వారసుడు నాగ చైతన్య తొలి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆ తరువాత వచ్చిన ఏ మాయ చేసావే సక్సెస్ అయన కెరీర్ కి మంచి ఊపునిచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా తన టాలెంట్ తో అవకాశాలు అందుతుంటూ కొనసాగిన నాగ చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో యువ నటుడిగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు.

ఇక ఇటీవల సమంత ని వివాహమాడిన చైతన్య ప్రస్తుతం ఆమెతో హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం సమంత హోస్ట్ గా ఆహా లో కొనసాగుతున్న క్రేజీ షో సామ్ జామ్. ఇక ఈ షో కి ఈ వారం ప్రత్యేక అతిధిగా విచ్చేసారు నాగ చైతన్య. దీనికి సంబందించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సందడి చేస్తోంది. ఇక ఆ ప్రోమో ని బట్టి చూస్తే తాజా ఇంటర్వ్యూ లో హోస్ట్ ఐన సమంత ని చైతన్య తన సరదా పంచ్ లతో ఒక ఆట ఆడుకున్నారని, మొత్తంగా ఈ ప్రోమోని బట్టి చూస్తుంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండేలా ఉందని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!


గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>