MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal58f100e0-edc3-44db-9236-b6d4995930b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal58f100e0-edc3-44db-9236-b6d4995930b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గత కొంతకాలంగా ఓ మంచి హిట్ కోసం పరితపిస్తున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ ని అందించింది..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా నటించిన నిధి.. ఈ సినిమాలో తన అందం అంతా ఆరబోస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..సినిమా విజయంలో నిధి అందాల ఆరబోత కూడా ప్రధాన భాగమైందనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇక తాజాగా ఈ భామ తమిళంలో శింబు సరసన ఈశ్వరన్ సినిమాలో నటించింది.nidhi agarwal;beauty;nidhhi agerwal;bhama;nidhi;ram pothineni;shankar;vedhika;tollywood;cinema;telugu;tamil;ismart shankar;director;audio;heroine;success;silambarasanఇస్మార్ట్ భామను స్టేజి పైనే ఏడిపించిన ఆ దర్శకుడు..కారణం ఆ హీరోనే..??ఇస్మార్ట్ భామను స్టేజి పైనే ఏడిపించిన ఆ దర్శకుడు..కారణం ఆ హీరోనే..??nidhi agarwal;beauty;nidhhi agerwal;bhama;nidhi;ram pothineni;shankar;vedhika;tollywood;cinema;telugu;tamil;ismart shankar;director;audio;heroine;success;silambarasanMon, 04 Jan 2021 16:00:00 GMTటాలీవుడ్ లో గత కొంతకాలంగా ఓ మంచి హిట్ కోసం పరితపిస్తున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ ని అందించింది..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా నటించిన నిధి.. ఈ సినిమాలో తన అందం అంతా ఆరబోస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..సినిమా విజయంలో నిధి అందాల ఆరబోత కూడా ప్రధాన భాగమైందనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇక తాజాగా ఈ భామ తమిళంలో శింబు సరసన ఈశ్వరన్ సినిమాలో నటించింది.. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి జరిగింది..

ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు సుశీంద్రన్ హీరోను మెప్పించాలన్న తాపత్రయంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో శ్రుతి మించి ప్రవర్తించి తీవ్ర విమర్శల పాలయ్యాడు.నిధి వేదిక మీదికి వచ్చి మైకు ముందు ప్రసంగం ఆరంభించబోతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ ఆమె పక్కన నిలబడ్డాడు. ఆమె ఏదో మాట్లాడబోతుంటే.. శింబు మామ గురించి చెప్పు, శింబు మామ గురించి చెప్పు అన్నాడు. ఆమె ఏమో సుశీంద్రన్ మంచి డైరెక్టర్ అంటూ మాట్లాడింది. ఐతే సుశీంద్రనేమో.. నా గురించి మాట్లాడితే వాళ్లు ఒప్పుకోరు (శింబు అభిమానులనుద్దేశించి) శింబు మామ గురించి చెప్పు అన్నాడు.దీంతో నిధి శింబు గురించి మాట్లాడ్డానికి సిద్ధపడగా..శింబు మామా ఐ లవ్యూ అని చెప్పు అని ఆమెకు చెప్పాడు. కానీ నిధి అలా చెప్పలేదు.

 శింబుతో పనిచేయడం తన అదృష్టమని అనగా.. కింద తమిళంలోనే మాట్లాడతానని చెప్పి పైకొచ్చి ఇంగ్లిష్ ఏంటి అని సుశీంద్రన్ ప్రశ్నించాడు. దీంతో నిధి బాగా ఇబ్బంది పడుతూ తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేసింది.శింబుతో పని చేయడం గురించి చెప్పు, అతడితో మళ్లీ సినిమా చేస్తానని చెప్పు.. అంటూ నిధికి ఛాన్సే ఇవ్వకుండా సుశీంద్రన్ ఆమెను ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రసంగం అంతటా నిధి హావభావాలు చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడిందన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుశీంద్రన్‌ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు...!!


గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>