PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాస్త హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా సరే సంచలనంగానే ఉంది అనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణాలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ నేపధ్యంలో బండి సంజయ్ చేస్తున్న రాజకీయమే హాట్ హాట్ గా నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే... కాసేపటి క్రితం సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ కు బండి సంజయ్ వెళ్ళారు. ఇసుక మాఫియా చేతిలో గాయపడ్డ పలువురు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తలకు సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ bandi sanjay;kcr;kumaar;bharatiya janata party;warangal;district;police;chief minister;kamareddy;partyమరో టార్గెట్ పెట్టుకున్న బండిమరో టార్గెట్ పెట్టుకున్న బండిbandi sanjay;kcr;kumaar;bharatiya janata party;warangal;district;police;chief minister;kamareddy;partyMon, 04 Jan 2021 19:44:17 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాస్త హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా సరే సంచలనంగానే ఉంది అనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణాలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ  నేపధ్యంలో బండి సంజయ్ చేస్తున్న రాజకీయమే హాట్ హాట్ గా నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే... కాసేపటి క్రితం సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ కు బండి సంజయ్ వెళ్ళారు. ఇసుక మాఫియా చేతిలో గాయపడ్డ పలువురు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తలకు సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తల ను పరమర్శించారు బండి సంజయ్. కామారెడ్డి సంఘటనను మరో నెరేళ్ళ ఘటనగా చెబుతున్న ఆయన... దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ లో ఇసుక మాఫియా చేతిలో గాయపడి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చికిత్స పొందుతున్న విజయ కుమార్ ను పరమార్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  నైట్ ముఖ్యమంత్రి కేసీఆర్.. అర్ధ రాత్రి జివో లు విడుదల చేసే ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు.

విజయ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని బండి సంజయ్ డిమాండ్ చేసారు. మగ మృగం కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. నైట్ టానిక్ కు అర్ధరాత్రి కూడా అనుతీస్తాడు అని విమర్శించారు. నిజామాబాద్ లో పోలీసులు పాలిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్కక్క లారికి ఏసీపీ కాపలా ఉంటారేమే అని అన్నారు. ఇక రేపు వరంగల్ కు బండి వెళ్తారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్న ఆయన... త్వరలో జరగనున్న వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలపై  బీజేపీ కార్యకర్తల కు దిశానిర్ధేశం చేయనున్నారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ పార్టీల నుంచి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో నేతలు,  కార్యకర్తలు చేరే అవకాశం ఉంది.


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>