PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjpfe9fe28e-b3d8-4710-b6f9-015c0dd7ef00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjpfe9fe28e-b3d8-4710-b6f9-015c0dd7ef00-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆరేళ్ళు అవుతున్న ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థాయిలో ఉన్నలు కనిపిస్తుంది. 2014 లో జనసేన పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతిచ్చి ఆ తర్వాత సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా పాల్గొని ఒక్క సీటు ను దక్కించుకుని ఘోర పరాభవం పాలైన పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తారనుకున్నారు జన సైనికులు. అయన సినిమా అభిమానులు కూడా పవన్ సినిమాలు మానేస్తున్నానని చెప్పడంతో అయన ఇక రాజకీయాలకే అంకితం అని అనుకున్నారు.. bjp;pawan;ankhita;kalyan;nithya new;pawan kalyan;bharatiya janata party;janasena;2019;cinema;tdp;success;janasena party;partyబీజేపీ నిజస్వరూపం జనసేన కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది..?బీజేపీ నిజస్వరూపం జనసేన కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది..?bjp;pawan;ankhita;kalyan;nithya new;pawan kalyan;bharatiya janata party;janasena;2019;cinema;tdp;success;janasena party;partyMon, 04 Jan 2021 04:45:30 GMTపవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆరేళ్ళు అవుతున్న ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థాయిలో ఉన్నలు కనిపిస్తుంది. 2014 లో జనసేన పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతిచ్చి ఆ తర్వాత సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా పాల్గొని ఒక్క సీటు ను దక్కించుకుని ఘోర పరాభవం పాలైన పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తారనుకున్నారు జన సైనికులు. అయన సినిమా అభిమానులు కూడా పవన్ సినిమాలు మానేస్తున్నానని చెప్పడంతో అయన ఇక రాజకీయాలకే అంకితం అని అనుకున్నారు..

కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమా బాట పట్టడంతో ఓవైపు ఆనందమేసినా మరోవైపు వారికి గొంతులో అరటిపండు అడ్డుకున్నట్లు అయ్యింది.. పవన్ మళ్ళీ సినిమాలు చేయడం వారికి ససేమీరా నచ్చట్లేడు ఎందుకంటే నిత్యం రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షంలో గట్టి గళాన్ని వినిపిస్తూ అధికారపార్టీ ను విమర్శించి ప్రజల్లో ఉనికిని చాటుకునేది పోయి మళ్ళీ సినిమా లు చేస్తే రాజకీయంగా పవన్ కి ఒరిగేదేంటి అని వారి వాదన..

అందుకు తోడు బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకుని మరింత పెద్ద తప్పుశారని వాదనలు వినిపిస్తున్నాయి.. బీజేపీ కూడా జనసేన ను  తొక్కేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది. జనసేన తన బలాన్ని గుర్తించిందో లేదో కానీ.. బీజేపీ పంచన చేరడానికి నిర్ణయించుకుంది. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టత లేదు కానీ.. అప్పట్నుండి .. జనసేన బయటకు రాకుండా చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేసినా.. కలిసే చేయాలన్న నిబందన కారణం చూపి.. బీజేపీ పవన్ ను సైలెంట్ చేసింది. పవన్ కూడా ఈ ట్రాప్‌లో పడిపోయారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్ని లైట్ తీసుకున్నారు.మిత్రపక్ష పార్టీల్ని మెల్లగా స్వాహా చేయడం.. బీజేపీ శైలి. పెద్ద పెద్ద పార్టీల్నే ఆ పార్టీ కబ్జా చేసేసింది. చివరికి నిర్వీర్యం చేసింది. జనసేనకు ఆ గతి పట్టించడం పెద్ద విషయం కాదు. ఆ దిశగానే సాగుతోంది. కానీ పవన్ కల్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నారు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేని విజయసాయి టార్గెట్ చేశారా?

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>