Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgరోజురోజుకు మానవత్వం ఉన్న మనుషులు కరువై ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులే పెరిగిపోతున్నారు. కనీసం మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా దారుణంగా హత్యలకు సైతం పాల్పడేందుకు సిద్ధమవుతున్న వారు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు భయం భయంగానే బ్రతుకు వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రేమోన్మాదులు మధ్యకాలంలో రెచ్చిపోతున్నారు. ప్రేమించలేదు అన్న కారణంతో యువతులపై ఏకంగా దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో ఏకంగా ప్రియురాలి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్murder;manu;police;murder.రెచ్చిపోయిన స్నేహితుడు.. చివరికి బాలిక పై దారుణంగా..?రెచ్చిపోయిన స్నేహితుడు.. చివరికి బాలిక పై దారుణంగా..?murder;manu;police;murder.Sun, 03 Jan 2021 12:00:00 GMTహత్య లకు  సైతం పాల్పడేందుకు సిద్ధమవుతున్న వారు పెరిగిపోతున్న నేపథ్యం లో ప్రతి ఒక్కరు భయం భయం గానే బ్రతుకు వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ముఖ్యం గా ఈ ప్రేమోన్మాదులు మధ్యకాలం లో రెచ్చి పోతున్నారు.  ప్రేమించలేదు అన్న కారణం తో యువతుల పై ఏకంగా దారుణం గా దాడులకు పాల్పడుతున్నారు.



 ప్రేమను అంగీకరించలేదు అన్న కారణం తో ఏకంగా ప్రియురాలి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి.  ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదు అన్న కారణంతో ఓ బాలిక పై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. తనతో మాట్లాడకుంటే చంపేస్తాను అంటూ బెదిరింపులకు దిగాడు. మహారాష్ట్రలోని బీడ్  పట్టణంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడ్  పట్టణానికి చెందిన 17 ఏళ్ళ పాపట్  అనే బాలుడికి మరో బాలిక స్నేహితురాలు.  ఇద్దరు ఎంతో మంచి స్నేహితులుగా ఉండేవారు.


 కానీ ఇద్దరి మధ్య ఇటీవలే మనస్పర్థలు రావడంతో కొన్ని రోజులుగా పాపట్ అనే బాలుడు తో బాలిక మాట్లాడడం మానేసింది. కాల్స్ మెసేజ్ లు చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు.  ఎన్నిసార్లు బతిమిలాడినా మాట్లాడేందుకు అంగీకరించలేదు.  ఈ క్రమంలోనే సదరు బాలుడు బాలిక పై పగ పెంచుకున్నాడు. తనతో మాట్లాడిన బాలికను అంతం చేయాలని అనుకున్నాడు. ఇక ఇటీవల తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో...  బాలిక ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఇక తీవ్ర గాయాలపాలైన బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>