PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-what-a-corruption-attchanna-with-a-single-letter227f535b-8f73-4d55-8f7d-71add165fb9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-what-a-corruption-attchanna-with-a-single-letter227f535b-8f73-4d55-8f7d-71add165fb9a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు వైఖరితో ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయంగా ఏపీలో టీడీపీ బలహీనంగా ఉంది అనే విషయం తెలిసిందే. అయినా సరే టీడీపీ మీద ఇప్పుడు అధికార పార్టీ నేతలు అన్ని విధాలుగా కక్ష సాధింపు రాజకీయం చేయడం ఇప్పుడు సంచలనం అయింది. దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతలు చాలా మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసే పరిస్attcham naidu,jagan,tdp,ycp,ap;ravi anchor;tiru;telugu desam party;jagan;andhra pradesh;telugu;scheduled caste;scheduled tribes;chief minister;culture;tdp;international;reddy;partyఏపీలో బయట తిరుగుతున్న అంతర్జాతీయ దొంగలు ఎవరు...?ఏపీలో బయట తిరుగుతున్న అంతర్జాతీయ దొంగలు ఎవరు...?attcham naidu,jagan,tdp,ycp,ap;ravi anchor;tiru;telugu desam party;jagan;andhra pradesh;telugu;scheduled caste;scheduled tribes;chief minister;culture;tdp;international;reddy;partySun, 03 Jan 2021 18:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు వైఖరితో ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయంగా ఏపీలో టీడీపీ బలహీనంగా ఉంది అనే విషయం తెలిసిందే. అయినా సరే టీడీపీ మీద ఇప్పుడు అధికార పార్టీ నేతలు అన్ని విధాలుగా కక్ష సాధింపు రాజకీయం చేయడం ఇప్పుడు సంచలనం అయింది. దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతలు చాలా మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం.

ఇక టీడీపీ పరిస్థితిపై ఆందోళన కూడా ఉంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టును ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా చంపారు అని ఆయన పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంతర్జాతీయ దొంగలకు బెయిలిచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారు అని... ప్రజల కోసం పోరాటం చేసిన వారిని జైళ్లో పెడతారా?  అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస  సంస్కృతి  ఎగిసి పడుతోంది అని ఆయన విమర్శించారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు నిందుతులకు రాజమార్గం పట్టేలా ఉంది అని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా అట్రాసిటీని నిర్వీర్యం చేస్తున్నారు అని విమర్శించారు.     చేతనైతే నిందితులకు శిక్ష వేసి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు.


భయం గుప్పెట్లో అమెరికా...చేజేతులా చేసుకున్నారు ..!!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>