PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool06f362ff-aaa2-4084-8b9f-78decbf518f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool06f362ff-aaa2-4084-8b9f-78decbf518f4-415x250-IndiaHerald.jpg మధ్యప్రదేశ్ ఇండోర్ లో ముంబైకి చెందిన స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారుకి, దుఖన్ 56 ఏరియాకు చెందిన ఓ కెఫెలో ఓ కామెడీషో జరిగింది. ఆ కామెడీ షోలో దేవుళ్లపై, అమిత్ షాపై స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామెడీ షో పై సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మలిని లక్ష్మణ్ సింగ్ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. arest;amit shah;deva;lakshman;bharatiya janata party;indore;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;amith shah;police;bengaluru 1;mla;minister;comedy;comedian;police station;arrest;traffic police;local language;central governmentఅమిత్‌షాపై కామెడీ చేశాడు.. చివ‌రికి అరెస్ట‌య్యాడు... ఎవ‌రో ఆ న‌టుడు తెలుసా..?అమిత్‌షాపై కామెడీ చేశాడు.. చివ‌రికి అరెస్ట‌య్యాడు... ఎవ‌రో ఆ న‌టుడు తెలుసా..?arest;amit shah;deva;lakshman;bharatiya janata party;indore;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;amith shah;police;bengaluru 1;mla;minister;comedy;comedian;police station;arrest;traffic police;local language;central governmentSun, 03 Jan 2021 09:36:38 GMTకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను ఏగ‌తాళి చేస్తూ కామెడి చేసిన ఓ కమెడియన్‌, అతని నలుగురు స్నేహితుల్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు. న్యూఇయర్ సందర్భంగా రెస్టారెంట్లు, పబ్‌లు, రిసార్ట్‌లు, కేఫ్‌లు కిట కిటలాడాయి. కస్టమర్ల కోసం నిర్వాహకులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ఐతే ఇండర్‌లోని ఓ కేఫ్‌లో ఓ  కమెడియన్ రెచ్చిపోయాడు. హిందూ దేవుళ్లతో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దేవుళ్లపై జోకులు చేసి వెకిలి నవ్వులు నవ్వాడు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ స్టాండప్ కమెడియన్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.


మధ్యప్రదేశ్ ఇండోర్ లో ముంబైకి చెందిన స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారుకి, దుఖన్ 56 ఏరియాకు చెందిన ఓ కెఫెలో ఓ కామెడీషో జరిగింది. ఆ కామెడీ షోలో దేవుళ్లపై, అమిత్ షాపై స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామెడీ షో పై సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మలిని లక్ష్మణ్ సింగ్ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్ లోని జునాగఢ్ కు చెందిన మునవర్ ఫారుకి ముంబైలో నివాసం ఉంటూ స్టాండప్ కామెడీలతో కమెడీయన్ గా చెలామణి అవుతున్నారు.


అయితే మధ్య ప్రదేశ్ లోని దుఖన్ 56 ఏరియాకు చెందిన 100మంది ఆడియెన్స్ కూర్చొనే కెపాసిటీ ఉన్న కెఫ్ లో శనివారం స్టాండప్ కామెడీ జరిగింది. ఆ కామెడీ షో జరిగే సమయంలో కమెడియన్ మునవర్ ఫారుకి హిందూ దేవుళ్లపై, అమిత్ షాపై స్కిట్ చేశారు. ఆ స్కిట్ సంబంధించి వీడియోల ఆధారంగా నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇండోర్ తుకోగంజ్ పోలీస్ స్టేషన్ అధికారి కమలేష్ శర్మ తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 295-ఏ, సెక్షన్ -269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హిందూ దేవుళ్లపై కామెడీ సెటైర్లు వేస్తున్న సూడో సెక్యులర్లు. ఒక్క కామెంట్ కే బెంగళూరులో ఎంత రాద్ధాంతం చేసారో చూసాం, కానీ హిందూ దేవుళ్లపై ఇంత మాట అన్నా ఎవరూ స్పందించకపోవడం దౌర్భాగ్య‌మంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతుండ‌గా.. ప్ర‌తీ విష‌యాన్ని బీజేపీ మ‌తం దృష్టిలో చూస్తోంద‌ని వారి వ్య‌తిరేకులు పేర్కొంటున్నారు.





విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>