ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/that-family-dont-have-any-fingerprintse2ef0611-fb11-4bcc-b75a-fddf69afe636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/that-family-dont-have-any-fingerprintse2ef0611-fb11-4bcc-b75a-fddf69afe636-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వేలి ముద్రలు మనిషికి ఎంత అవసరమో తెలిసిందే. వేలిముద్రలు లేకపోతే ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావు.ఇప్పుడు అన్నింటికీ వేలిముద్రలు చాలా అవసరమయ్యాయి. ఆధార్ కార్డు కావాలన్న, రేషన్ కార్డు కావాలన్న వేలిముద్రలు చాలా అవసరం. కాని ఆ వేలి ముద్రలు కూడా లేని మనుషులు ఉన్నారంట. నిజంగా అలాంటి మనుషులు ఉంటారా? అనే సందేహం మీలో కలగవచ్చు. ఔను ఉన్నారు, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు అస్సలు ‘వేలిముద్ర’లే లేవు. దీంతో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక viral;manu;india;police;media;bike;interview;letter;nijamవైరల్ : వేలిముద్రలు లేని విచిత్ర కుటుంబం....వైరల్ : వేలిముద్రలు లేని విచిత్ర కుటుంబం....viral;manu;india;police;media;bike;interview;letter;nijamSun, 03 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వేలి ముద్రలు మనిషికి ఎంత అవసరమో తెలిసిందే. వేలిముద్రలు లేకపోతే ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావు.ఇప్పుడు అన్నింటికీ వేలిముద్రలు చాలా అవసరమయ్యాయి. ఆధార్ కార్డు కావాలన్న, రేషన్ కార్డు కావాలన్న వేలిముద్రలు చాలా అవసరం. కాని ఆ వేలి ముద్రలు కూడా లేని మనుషులు ఉన్నారంట. నిజంగా అలాంటి మనుషులు ఉంటారా? అనే సందేహం మీలో కలగవచ్చు. ఔను ఉన్నారు, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు అస్సలు ‘వేలిముద్ర’లే లేవు. దీంతో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ముప్పు తిప్పలు పడుతున్నారు. కొందరైతే విమానాశ్రయాల్లో అడుగుపెట్టేందుకు కూడా భయపడుతున్నారు. పోలీసులకు తెలిస్తే.. తాము వేలి ముద్రలు చరిపేసుకున్న నేరగాళ్లుగా భావిస్తారనే ఆందోళన వారిని వెంటాడుతోంది.

ఈ సందర్భంగా అమల్ సర్కార్ అనే వ్యక్తి ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఫీజు కట్టాను, ఎగ్జామ్ కూడా పాసయ్యాను. నాకు వేలి ముద్రలు లేకపోవడం వల్ల వారు నాకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వలేదు. దీంతో నేను డ్రైవింగ్ లైసెన్స్ రిసిప్ట్ పట్టుకుని బైక్ మీద వెళ్తాను. పోలీసులకు అది చూపించినా ఒప్పుకోరు. నాకు వేలి ముద్రలు లేకపోవడం వల్ల లైసెన్స్ ఇవ్వలేదని చెప్పినా వినకుండా జరిమానా వేస్తున్నారు’’ అని వాపోయాడు.చివరికి వారి కుటుంబం మొబైల్ సిమ్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రభుత్వం సిమ్ కార్డ్ కొనుగోలు చేసేవారి వేలి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించడంతో.. వీరి కష్టాలు మరింత పెరిగాయి.

అమల్ సర్కార్, అతడి సోదరుడు అపులకు వేలి ముద్రలు లేకపోవడంతో.. ఇద్దరు తమ తల్లి పేరు మీదే సిమ్ కార్డు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.చివరికి వారి కుటుంబం మొబైల్ సిమ్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రభుత్వం సిమ్ కార్డ్ కొనుగోలు చేసేవారి వేలి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించడంతో.. వీరి కష్టాలు మరింత పెరిగాయి. అమల్ సర్కార్, అతడి సోదరుడు అపులకు వేలి ముద్రలు లేకపోవడంతో.. ఇద్దరు తమ తల్లి పేరు మీదే సిమ్ కార్డు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>