Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్. ఈ సినిమా తర్వాత ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ అంటూ షాక్ ఇచ్చాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి కాగానే సలార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ నిర్మాతలే సలార్ ను నిర్మిస్తుండటం విశేషం.prabhas-salaar;prabhas;bhama;prasanth;prashanth neel;ravi anchor;cinema;letter;heroine;prasanth neel;prashant kishor;sai pallavi;fidaaసలార్ కు K.G.F ట్రీట్.. ప్రభాస్ సినిమాపై క్రేజీ అప్డేట్..!సలార్ కు K.G.F ట్రీట్.. ప్రభాస్ సినిమాపై క్రేజీ అప్డేట్..!prabhas-salaar;prabhas;bhama;prasanth;prashanth neel;ravi anchor;cinema;letter;heroine;prasanth neel;prashant kishor;sai pallavi;fidaaSun, 03 Jan 2021 21:29:00 GMTసినిమా చేస్తున్న ప్రభాస్. ఈ సినిమా తర్వాత ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ అంటూ షాక్ ఇచ్చాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి కాగానే సలార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ నిర్మాతలే సలార్ ను నిర్మిస్తుండటం విశేషం.

ఇక ఈ సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానిని సెలెక్ట్ చేసినట్టు టాక్. ఇదే కాకుండా ఫిదా భామ సాయి పల్లవి కూడా సినిమాలో నటిస్తుందని టాక్. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా రవి బస్రుర్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు రవి బస్రుర్. కె.జి.ఎఫ్ సినిమా ప్రేక్షకులకు దగ్గరవడంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర వహించింది.

కె.జి.ఎఫ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన టాలెంట్ ఏంటో చూపించాడు రవి బస్రుర్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చేస్తున్న ప్రభాస్ సలార్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కాబట్టి ప్రభాస్ సలార్ సినిమాకు రవి బస్రుర్ సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తాడని చెప్పొచ్చు. ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తాయని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలను పార్లర్ గా నడిపించాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్.




పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>