MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ntr4fddedb0-6822-452b-96be-b9f2cd970744-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ntr4fddedb0-6822-452b-96be-b9f2cd970744-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమా మీద ఇప్పటి నుంచే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఈయన తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ గతంలో చాలా పుకార్లు షికార్లు చేశాయి. మీడియాలో వస్తున్న పుకార్లు మీద అట్లీ కూడా ఒకసారి స్పందించాడు అంటే అది ఏ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశtollywood;ntr;prabhas;lokesh;atlee kumar;jr ntr;prasanth;prashanth neel;rajamouli;trivikram srinivas;vijay;tollywood;rrr movie;cinema;khaidi;tamil;director;khaidi.;joseph vijay;kgf;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;khaidi new;prashant kishor;masterత్రివిక్రమ్ సినిమా తరువాత ఆ తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?tollywood;ntr;prabhas;lokesh;atlee kumar;jr ntr;prasanth;prashanth neel;rajamouli;trivikram srinivas;vijay;tollywood;rrr movie;cinema;khaidi;tamil;director;khaidi.;joseph vijay;kgf;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;khaidi new;prashant kishor;masterSun, 03 Jan 2021 13:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమా మీద ఇప్పటి నుంచే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఈయన తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ గతంలో చాలా పుకార్లు షికార్లు చేశాయి. మీడియాలో వస్తున్న పుకార్లు మీద అట్లీ కూడా ఒకసారి స్పందించాడు అంటే అది ఏ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదని కానీ ఆయనతో ఎప్పటికైనా సినిమా చేస్తానని అట్లీ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేయడంతో ఈ ప్రచారం కూడా ఆగిపోయింది. అయితే తాజాగా మరో ప్రచారం మొదలైంది. తమిళంలో ఖైదీ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేయనున్నాడని ప్రచారం మొదలైంది. 

కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు విజయ్ తో మాస్టర్ అనే సినిమా కూడా చేశాడు, ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ సినిమా ట్రైలర్ కూడా ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. నిప్పు లేకుండా పొగ రాదు అనే సామెత మా టాలీవుడ్ వాళ్ళు గుర్తు చేస్తున్నా గత అనుభవాల దృష్ట్యా అధికారిక ప్రకటన వస్తే గాని ఈ వార్త నమ్మలేము. చూడాలి మరి ఏమవుతుంది అనేది.




ఆ కుర్ర హీరోకి బాగా సపోర్ట్ చేస్తున్న రానా...

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>