Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-check-teaser-huge-response906042d4-d1a7-4485-9c16-3d93ff6dc68b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-check-teaser-huge-response906042d4-d1a7-4485-9c16-3d93ff6dc68b-415x250-IndiaHerald.jpgయువ హీరో నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నితిన్. అయితే ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఇదే కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమా చేస్తున్నాడు నితిన్. రంగ్ దే సినిమా మార్చ్ 26న రిలీజ్ ఫిక్స్ చేయగా చెక్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు.nitin-check;venkatesh;nithin;priya;rakul preet singh;cinema;cheque;hero;letter;thota chandrasekhar;heroine;success;yuva;june;nithin reddy;venky atluri;loverనితిన్ 'చెక్'.. అంచనాలు పెంచిన టీజర్..!నితిన్ 'చెక్'.. అంచనాలు పెంచిన టీజర్..!nitin-check;venkatesh;nithin;priya;rakul preet singh;cinema;cheque;hero;letter;thota chandrasekhar;heroine;success;yuva;june;nithin reddy;venky atluri;loverSun, 03 Jan 2021 20:31:45 GMTయువ హీరో నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నితిన్. అయితే ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఇదే కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమా చేస్తున్నాడు నితిన్. రంగ్ దే సినిమా మార్చ్ 26న రిలీజ్ ఫిక్స్ చేయగా చెక్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు.

ఇక నితిన్ చెక్ కు సంబందించి ఫస్ట్ లుక్ టీజర్ ఆదివారం రిలీజ్ చేశారు. మనమంతా తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. లవర్ బోయ్ నితిన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేతున్న సినిమాగా చెక్ వస్తుంది. ఈ సినిమాకు టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టెర్రరిస్ట్ గా నితిన్ కొత్త క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. అయితే అతను చెస్ లో సత్తా చాటుతాడు. మరి అతనిలో ఉన్న ఈ టాలెంట్ ఎలా అతన్ని కాపాడింది అన్నది సినిమా కథ.

చెక్ సినిమా నితిన్ కెరియర్ లో కొత్త ప్రయోగమని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది. చంద్రశేఖర్ యేలేటికి ఈ చెక్ కమర్షియల్ సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. నితిన్ రంగ్ దే మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేయగా జూన్ లో చెక్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.




తుమ్మలను ప్రగతి భవన్ కు పిలిచిన కేసీఆర్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>