Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpgభారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు కొన్నిరకాల ఒప్పందాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు రక్షణ పరమైన ఒప్పందాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య పలురకాల ఒప్పందాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా జనవరి 1వ తేదీన పాకిస్తాన్ భారత్ కూడా తమ తమ దేశాలలో ఉన్న అను ఆధారిత కార్యకలాపాల గురించి వివరాలను తెలియజేస్తూ ఉంటుంది. అణు ఆధారిత జాబితాలు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివిప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. పాకిస్థాన్లో ఎక్కడైతే అను ఆధారిత కార్యక్రమాలు జరుగుతున్నాయో దానimran;india;pakistan;january;sea319 మంది భారతీయులను బంధించిన పాకిస్తాన్.. అసలేం జరిగిందో తెలుసా..?319 మంది భారతీయులను బంధించిన పాకిస్తాన్.. అసలేం జరిగిందో తెలుసా..?imran;india;pakistan;january;seaSun, 03 Jan 2021 04:00:00 GMTభారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు కొన్నిరకాల ఒప్పందాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు రక్షణ పరమైన ఒప్పందాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య పలురకాల ఒప్పందాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా జనవరి 1వ తేదీన పాకిస్తాన్ భారత్ కూడా తమ తమ దేశాలలో ఉన్న అను ఆధారిత కార్యకలాపాల గురించి వివరాలను తెలియజేస్తూ ఉంటుంది. అణు ఆధారిత జాబితాలు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివిప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. పాకిస్థాన్లో ఎక్కడైతే అను ఆధారిత కార్యక్రమాలు జరుగుతున్నాయో  దానికి సంబంధించిన పూర్తి వివరాలను పాకిస్తాన్ వెల్లడిస్తుంది. అదే తరహా వివరాలను భారత్ కూడా వెల్లడిస్తుంది.




 ఇక జనవరి 1వ రోజున ఇలా అను ఆధారిత కార్యకలాపాల జాబితాను ఇరుదేశాలు తెలియజేయగా ఇక జనవరి 2వ తేదీన.. పొరపాటున భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళిన లేదా పాకిస్తాన్ నుంచి భారత్ కి వచ్చి చివరికి అరెస్టయి బందీగా ఉన్న వారి సంఖ్యను ఇరు దేశాలు కూడా బయట పెడుతూ ఉంటాయి.  ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో పొరపాటున భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లి బందీగా మారిన వారు ఎంతమంది ఉన్నారు. భారత్లో పాకిస్థాన్ నుంచి వచ్చిన వారు బందీలుగా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకుంటారు.



 ఈ క్రమంలోనే 319 మంది భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. అయితే 319 మందిలో 270 మంది జాలరుల కావడం గమనార్హం.  సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి పొరపాటున పాకిస్తాన్ సరిహద్దు లోకి వెళ్లి అక్కడ వారికి దొరికిపోవడం తో బందీలుగా మారిన వారు. మిగతా వారు ఇతరులు ఉన్నట్లు తెలుస్తోంది. 2008లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 2వ తేదీన తమతమ దేశాల్లో ఉన్నటువంటి ఖైదీల వివరాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక భారత్లో 340 మంది పాకిస్థానీయులు కూడా బంది  ఉన్నట్లు భారత్ సమాచారం అందించింది.


గుడివాడలో బాబు ప్లాన్ మారుతుందా?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>