Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-redd2ff8aa8-0871-48fc-b05e-c6c22b6d4615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-redd2ff8aa8-0871-48fc-b05e-c6c22b6d4615-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ ఆ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో రెడ్ సినిమా చేశాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. రామ్, కిశోర్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. రెడ్ సినిమా రీమేక్ ఎందుకు అనే కామెంట్స్ పై దర్శకుడు స్పందించాడు.ram-red;kishore;kranthi;kranti;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;january;tirupati;kollywood;ismart shankar;remake;nenu sailaja;letter;kick;josh;redరామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!ram-red;kishore;kranthi;kranti;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;january;tirupati;kollywood;ismart shankar;remake;nenu sailaja;letter;kick;josh;redSun, 03 Jan 2021 23:26:00 GMTఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో రెడ్ సినిమా చేశాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. రామ్, కిశోర్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. రెడ్ సినిమా రీమేక్ ఎందుకు అనే కామెంట్స్ పై దర్శకుడు స్పందించాడు.

తడం సినిమా కథ మాత్రమే వాడుకున్నామని.. స్క్రీన్ ప్లే మార్చామని.. కథ మాత్రమే అలానే ఉంచి దాన్ని కొత్తగా తీశామని అన్నాడు కిశోర్. అయితే ఆల్రెడీ హిట్టైన సినిమా కథను తీసుకుని దాన్ని వేరేలా చెప్పాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది వారికే తెలియాలి. ఈ సినిమాలోరామ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సినిమాలో రామ్ రఫ్ లుక్ పూర్తిగా రామ్ డెశిషన్ అనేశాడు కిశోర్ తిరుమల. మరి రామ్ ఇస్మార్ట్ శంకర్ లుక్ హిట్ ఇవ్వడంతో అదే రఫ్ లుక్ తో మరోసారి ప్రేక్షకులకు ఇస్మార్ట్ జోష్ కనబరిచేలా అలా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రామ్ రెడ్ సినిమా జనవరి 14 సంక్రాంతి రోజున రిలీజ్ అవుతుంది. మరి ఇస్మార్ట్ జోరు కొనసాగించేలా ఈ సినిమా ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి.




జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>