MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates9bdb8373-321d-4568-b405-5b43756c223d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates9bdb8373-321d-4568-b405-5b43756c223d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే "వకీల్ సాబ్ " షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్..తరువాత క్రిష్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాపై దృష్టి పెట్టాడు. అంతే కాకుండా మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టి తన కెరియర్ లో ఎప్పుడు లేనంతగా వరుస సినిమాలకు కమిట్ అయ్యారు పవర్ స్టార్. ఈ లిస్ట్ లో హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా కూడా ఉంది. పవన్,హరీష్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్” సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు.flimy updates;pawan;devi sri prasad;harish shankar;krish;kushi;pawan kalyan;shankar;cinema;twitter;blockbuster hit;remake;director;letter;posters;mythri movie makers;gabbar singhపవన్,హరీష్ సినిమా గురించి..క్రేజీ అప్డేట్ ఇచ్చిన దేవి !!పవన్,హరీష్ సినిమా గురించి..క్రేజీ అప్డేట్ ఇచ్చిన దేవి !!flimy updates;pawan;devi sri prasad;harish shankar;krish;kushi;pawan kalyan;shankar;cinema;twitter;blockbuster hit;remake;director;letter;posters;mythri movie makers;gabbar singhSun, 03 Jan 2021 06:00:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే "వకీల్ సాబ్ " షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్..తరువాత క్రిష్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాపై దృష్టి పెట్టాడు. అంతే కాకుండా మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టి తన కెరియర్ లో ఎప్పుడు లేనంతగా వరుస సినిమాలకు కమిట్ అయ్యారు పవర్ స్టార్. ఈ లిస్ట్ లో హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా కూడా ఉంది. పవన్,హరీష్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్” సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు.

 "గబ్బర్ సింగ్ " రీమేక్  సినిమానే అయినప్పటికి దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు నేటివిటీకి తగట్టుగా భారీ మార్పులు చేర్పులు చేసి చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ ను ఇచ్చాడు. దీనితో ఈ కాంబో అంటే పవన్ అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. మరి ఇదిలా ఉండగా ఆ కాంబో నుంచి మరో చిత్రం అనౌన్స్మెంట్ కూడా జరగడంతో ఇప్పటికే పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు సెట్టయ్యాయి. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా మరింత ఆసక్తిని రేపింది.

 మరి ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే మామూలుగా ఉండదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అంటున్నారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా దర్శకుడు హరీష్ పవన్ ను కలవడానికి వెళ్లారు. దీనితో ఈ సినిమా టాక్ రాగా దేవి ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "ఈ సినిమాలోని హరీష్ చెప్పిన కొన్ని సీన్స్ మామూలుగా అనిపించలేదు అని థియేటర్స్ ఆ యుఫోరియా కోసం ఎదురు చూస్తున్నా" అంటూ ట్విటర్ ద్వారా తెలిపారు. దీంతో దేవిశ్రీ వ్యాఖ్యలతో ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది. సో మళ్లీ పవన్ మరియు హరీష్ ల కాంబో నుంచి మరో సాలిడ్ సినిమా లోడ్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
" style="height: 920px;">




పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయొద్దు...డబ్బును కాలితో తన్నినట్టే...?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>