MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-offers-to-mega-nephew-vaishnav-tejabaeacc8-747d-4358-a425-6a7b7ff5509a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-offers-to-mega-nephew-vaishnav-tejabaeacc8-747d-4358-a425-6a7b7ff5509a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమా రిలీజ్ కాకముందే భారీగా క్రెజ్ ని సంపాదించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ కి వరసగా టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయని చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. vaishnav tej;kumaar;nagarjuna akkineni;annapurna;geetha;krish;rakul preet singh;sukumar;tollywood;cinema;sangeetha;director;heroine;vaishnav tejమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మెగా ఆఫర్స్ ..!?మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మెగా ఆఫర్స్ ..!?vaishnav tej;kumaar;nagarjuna akkineni;annapurna;geetha;krish;rakul preet singh;sukumar;tollywood;cinema;sangeetha;director;heroine;vaishnav tejSun, 03 Jan 2021 10:15:00 GMTవైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమా రిలీజ్ కాకముందే భారీగా క్రెజ్ ని సంపాదించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ కి వరసగా టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయని చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని ఉప్పెన సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి.


అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకి కొండపొలం అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు క్రిష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన అలాగే క్రిష్ సినిమా కాస్త గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయట.

ఇక మొదటి రెండు సినిమాలు రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ అప్‌డేట్. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మించనున్న సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేయబోతున్నాడట. అలాగే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించబోయే సినిమాలో కూడా వైష్ణవ్ నటించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి మెగా మెనల్లుడు లైనప్ షాక్ కి గురి చేస్తున్నాయి.




ఏపీలో విగ్ర‌హ విధ్వంస రాజ‌కీయం వెన‌క...అందుకేనా ఈ కుట్ర‌...!

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>