PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/red-bananad53dee35-364b-48fc-8f75-55f5c1549cc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/red-bananad53dee35-364b-48fc-8f75-55f5c1549cc6-415x250-IndiaHerald.jpgఅరటి పండ్లు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. మనకు తెలిసినంత వరకు మనం పసుపు రంగు ఉన్న అరటి పండ్లను ఎక్కువగా చూసి ఉంటాము. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర అరటిపండ్ల గురించి కూడా చూసేయండి. ఎర్రటి అరటి పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఈ అరటి పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది.red banana;vitamin c;kanna lakshminarayana;hemoglobin;vitamin;heart;cancer;sara shrawan;shakti;redఎర్ర అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!?ఎర్ర అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!?red banana;vitamin c;kanna lakshminarayana;hemoglobin;vitamin;heart;cancer;sara shrawan;shakti;redSun, 03 Jan 2021 06:00:00 GMTవిటమిన్ సి అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది. దీనిలో బీటా కెరోటిన్ ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడడమే కాక క్యాన్సర్ దాడుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

ఇక బీటా కెరోటిన్ చాలా అవసరం. బీటా కెరోటిన్ శరీరం లోకి ప్రవేశించినప్పుడు అది విటమిన్- ఏ గా మారుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే..? ఇది కళ్ళ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడానికి, శక్తిని పెంచడానికి కూడా బాగా పని చేస్తుంది. అలానే చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజు ఈ ఎర్ర అరటిపండు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎర్ర బనానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం… బరువు తగ్గాలనుకునే వారు అధిక కేలరీల ఆహారాలు తినకూడదు. కానీ ఎర్రని అరటిపండ్లలో ఇతర అరటిపండ్ల కన్నా కేలరీలలో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకుంటే బరువు తగ్గవచ్చు.

ఇది ఇలా ఉండగా దీనిలో పొటాషియం అధికంగా ఉంటడం మూలాన ఇది మూత్రపిండాల్లో రాళ్ళు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఏర్పడకుండా చేస్తుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణను పెంచుతుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాదండి ఇది రక్త స్థాయిలను పెంచుతుంది. శరీరంలో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ చాలా సమస్యలకు దారితీస్తుంది. కనుక దీనిని తీసుకోండి. చూసారా ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఈ రెడ్ బనానాని తీసుకోండి మరెంత ఆరోగ్యంగా ఉండండి.


పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయొద్దు...డబ్బును కాలితో తన్నినట్టే...?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>