MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news9a89e7b9-8940-47b2-be16-e8a192c45be2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news9a89e7b9-8940-47b2-be16-e8a192c45be2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఎప్పటికీ క్రేజ్ తగ్గదు.అటువంటి క్రేజీ కాంబినేషన్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో "అరవింద సమేత వీరరాఘవ " సినిమా వచ్చింది. ఈ సినిమాలో తారక్ ను ఒక డిఫరెంట్ మాస్ పాత్రలో చూపించి సక్సస్ అయ్యారు త్రివిక్రమ్. దీంతో ఎన్‌టి‌ఆర్ అభిమానులకు త్రివిక్రమ్ చాలా దగ్గరయ్యడనే చెప్పాలి. flimy news;ntr;jr ntr;trivikram srinivas;tollywood;cinema;letter;nandamuri taraka rama rao;indian;aravinda sametha veera raghava;massత్రివిక్రమ్ సినిమా కోసం మళ్ళీ లుక్ మార్చానున్న తారక్ ??త్రివిక్రమ్ సినిమా కోసం మళ్ళీ లుక్ మార్చానున్న తారక్ ??flimy news;ntr;jr ntr;trivikram srinivas;tollywood;cinema;letter;nandamuri taraka rama rao;indian;aravinda sametha veera raghava;massSun, 03 Jan 2021 05:00:00 GMTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఎప్పటికీ క్రేజ్ తగ్గదు.అటువంటి క్రేజీ కాంబినేషన్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో "అరవింద సమేత వీరరాఘవ " సినిమా వచ్చింది. ఈ సినిమాలో తారక్ ను ఒక డిఫరెంట్ మాస్ పాత్రలో చూపించి సక్సస్ అయ్యారు త్రివిక్రమ్. దీంతో ఎన్‌టి‌ఆర్ అభిమానులకు త్రివిక్రమ్ చాలా దగ్గరయ్యడనే చెప్పాలి.

అందువల్ల చేసింది ఒక్క సినిమానే అయిన మళ్ళీ వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అలాగే ఈ చిత్రం అనంతరం తారక్ కోసం మరికొన్ని కథలు లైన్లో ఉన్నాయి . మరి ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న సినిమా ఉంది.

వీరిద్దరి కాబినేషన్ లో సినిమాను చిత్ర యూనిట్  అధికారికంగా ప్రకటించింది. మరి దీనిపైనే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని తారక్ సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అంతే కాకుండా ఇందులో మరో కొత్త డిఫరెంట్ లుక్ తో తారక్ మేకోవర్ కానున్నడని తెలుస్తుంది. "అరవింద సమేత " లో ఎన్‌టి‌ఆర్ ను ఫుల్ సిక్స్ ప్యాక్ తో చూపించిన త్రివిక్రమ్ ఈ తదుపరి సినిమాలో తారక్ ను ఎలా చూపిస్తాడో అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తిరుపతి పార్లమెంట్‌లో వైసీపీకి ఆ ఎమ్మెల్యే ప్లస్ అవుతారా?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>