MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-tarak-double-treat-real7b13232b-ed4b-4136-aaf7-a77091c237db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-tarak-double-treat-real7b13232b-ed4b-4136-aaf7-a77091c237db-415x250-IndiaHerald.jpgఈ ఏడాది తారక్ నుంచి డబుల్ ట్రీట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. సమ్మర్ కు ఆర్.ఆర్.ఆర్.తో వస్తే.. దసరాకు త్రివిక్రమ్ తో వచ్చి దుమ్ములేపేయాలని చూశారు. తీరా ఇప్పుడేమో రెండింటిలో ఏదో ఒకటే వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ తారక్ డబుల్ ట్రీట్ ఎందుకు ప్రాబ్లమాటిక్ గా మారుతుందనే కదా సందేహం. డైనమిక్ డైరెక్టర్ రాజమౌళితో ఏ హీరో సినిమా చేస్తున్నా... వారు తమ తర్వాతి సినిమాలను వదిలేసుకోవల్సి ఉంటుంది. లేదంటే ఇచ్చిన కాల్సీట్ డేట్స్ ను మార్చుకోవల్సి ఉంటుంది. ఇది గత కొంతకాలంగా ప్రతి హీరో ఫేస్ చేస్తున్నదే. అయితే ఈ పis tarak double treat real;jr ntr;trivikram srinivas;rrr movie;cinema;director;hero;aravinda sametha veera raghavaతారక్ డబుల్ ట్రీట్ నిజమేనా..?తారక్ డబుల్ ట్రీట్ నిజమేనా..?is tarak double treat real;jr ntr;trivikram srinivas;rrr movie;cinema;director;hero;aravinda sametha veera raghavaSun, 03 Jan 2021 20:00:00 GMTతారక్ నుంచి డబుల్ ట్రీట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. సమ్మర్ కు ఆర్.ఆర్.ఆర్.తో వస్తే.. దసరాకు త్రివిక్రమ్ తో వచ్చి దుమ్ములేపేయాలని చూశారు. తీరా ఇప్పుడేమో రెండింటిలో ఏదో ఒకటే  వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ తారక్ డబుల్ ట్రీట్ ఎందుకు ప్రాబ్లమాటిక్ గా మారుతుందనే కదా సందేహం.

డైనమిక్ డైరెక్టర్ రాజమౌళితో ఏ హీరో సినిమా చేస్తున్నా... వారు తమ తర్వాతి సినిమాలను వదిలేసుకోవల్సి ఉంటుంది. లేదంటే ఇచ్చిన కాల్సీట్ డేట్స్ ను మార్చుకోవల్సి ఉంటుంది. ఇది గత కొంతకాలంగా ప్రతి హీరో ఫేస్ చేస్తున్నదే.
అయితే ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు తారక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నిజానికి కరోనా ఇష్యూ లేకపోతే ఆర్.ఆర్.ఆర్ అనుకున్న టైమ్ కంటే ముందుగానే షూట్ జరిగిపోయేది.లాక్ డౌన్ కారణంగా షూట్ లేటవ్వడంతో ఆ ఎఫెక్ట్ తారక్ తర్వాతి ఫిలింపై పడింది.

ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ తో తారక్ సినిమాకు టై అప్ అయ్యాడు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో మార్చినుంచి షూట్ మొదలుపెట్టి కొత్త ఏడాదిలో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే స్టార్ కాస్ట్ డేట్స్  ఎడ్జెస్ట్ చేసుకున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ మార్చిలోపు రిలీజ్ కాదని .. దసరాకే రిలీజ్ ఉంటుందని తెలియడంతో త్రివిక్రమ్ సినిమా మరింత లేటుగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అరవింద సమేత తర్వాత వస్తున్న కాంబో కావడం... ఈ సారి కాస్త గట్టిగా ప్లాన్ చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.ఆర్ ఆర్ ఆర్ దసరాకు డేట్ లాక్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో త్రివిక్రముడి సినిమా ఉంటే 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ అవుతుందేమో అనిపిస్తుంది. లేదంటే 2021 ఇయర్ ఎండింగ్ ఫినిషింగ్ టచ్ లా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి తారక్ సినిమాపై ఉత్కంఠ కొనసాగుతోంది.






భయం గుప్పెట్లో అమెరికా...చేజేతులా చేసుకున్నారు ..!!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>