MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prudhvie0eb4de9-85a3-405a-9d40-bb3a1a9d58f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prudhvie0eb4de9-85a3-405a-9d40-bb3a1a9d58f3-415x250-IndiaHerald.jpgకమెడియన్ పృథ్వి.. మన తెలుగు ఆడియన్స్ కి ఈ పేరు తెలియకపోవచ్చు..కానీ థర్టీ ఇయర్స్ పృథ్వి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు.. టాలీవుడ్లో తనదైన కామెడీని పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించి థర్టీ ఇయర్స్ పృథ్వి అని పిలిపించుకుంటూ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు పృధావు..అటు సినిమాల్లో నటుస్తూనే ఇటీవలే రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చి.. వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎస్వీబీసీ చైర్మన్‌గా కీలక బాధ్యలు చేపట్టారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ. అయితే ఓ మహిళతో ఆడియో కాల్ ఇష్యూతో తన పదవిని పోగొట్టుకున్నారాయన. prudhvi;jeevitha rajaseskhar;prudhvi raj;pruthvi;thirtha;smart phone;chief minister;audience;interview;industry;minister;press;audio;comedian;ycp;sri venkateswara bhakti channelఆ సమయంలో పురుగుల మందు తాగి చనిపోదాం అనుకున్న కమెడియన్ పృథ్వి.. ఎందుకో తెలుసా..??ఆ సమయంలో పురుగుల మందు తాగి చనిపోదాం అనుకున్న కమెడియన్ పృథ్వి.. ఎందుకో తెలుసా..??prudhvi;jeevitha rajaseskhar;prudhvi raj;pruthvi;thirtha;smart phone;chief minister;audience;interview;industry;minister;press;audio;comedian;ycp;sri venkateswara bhakti channelSun, 03 Jan 2021 15:00:00 GMTకమెడియన్ పృథ్వి.. మన తెలుగు ఆడియన్స్ కి ఈ పేరు తెలియకపోవచ్చు..కానీ థర్టీ ఇయర్స్ పృథ్వి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు.. టాలీవుడ్లో తనదైన కామెడీని పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించి థర్టీ ఇయర్స్ పృథ్వి అని పిలిపించుకుంటూ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు పృధావు..అటు సినిమాల్లో నటుస్తూనే ఇటీవలే రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చి..  వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎస్వీబీసీ చైర్మన్‌గా కీలక బాధ్యలు చేపట్టారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ. అయితే ఓ మహిళతో ఆడియో కాల్ ఇష్యూతో తన పదవిని పోగొట్టుకున్నారాయన.

ఆ ఇష్యూతో హాట్ టాపిక్ అయ్యి దారుణంగా ట్రోలింగ్‌కి గురయ్యారు పృథ్వీ. అయితే ఈ ఇష్యూతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.'నాపై చేసిన తప్పుడు ప్రచారానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. మహిళతో ఫోన్ కాల్ అంటూ కథలు అల్లి నన్ను అన్నింటికీ దూరం చేశారు. నాపై వచ్చిన ఆరోపణలకు ప్రెస్ క్లబ్‌లో సమాధానం ఇచ్చేసి..ఏడాదిన్నరగా తాగడం మానేశా.. కానీ నాపై వచ్చిన ఆరోపణలకు ఆ ముందులో పురుగుల మందు కలుపుకుని చనిపోదాం అనుకున్నా. ఆ మూడు నెలలు నరకం అనుభవించా. ఆ టైంలో కూడా మా కార్యకర్తలు ఎవరూ పలకరించలేదు అంటూ తన జీవితంలో జరిగిన సందర్భాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.వెంకటేశ్వరుడి లీలలు మనకి తెలియవు..

 ఆయన్ని ఎవరు ఎక్కువగా కొలుస్తారో వారికి ఎక్కువ కష్టాలు వస్తాయని.. అరుణాచలంలో ఒక స్వామి చెప్పారు. కానీ ఏదో ఒకరోజు స్వామి మనల్ని కనుకరిస్తారు. నేను మంత్రి అయిపోవాలి.. ముఖ్యమంత్రి అయిపోవాలి.. జనాల్ని దోచేయాలని అనుకుంటే చివరికి మట్టిలోనే కలిసిపోతారు. ఇలాంటివి చాలా చూశాను. శ్రీక్రిష్ణుడు అంతటి వాడికే నిందలు తప్పలేదు నేను ఓ లెక్కా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ..ఇక మళ్ళీ సినిమాల్లో తన ఫామ్ ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్న ఇతను.. మళ్ళీ కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది...!!






రాత్రి రెండు గంటలకు స్నేహ రెడ్డి ని అలా చూశాను.. అప్పుడే ఫిక్స్ అయ్యా..?

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>