HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/saadde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/saadde-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో పైగా కరోనా కష్టకాలంలో చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రోగ నిరోధక శక్తి మందగించి చాలా మంది అనేక రోగాల బారిన పడుతుంటారు. ఇక అలా రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ఈ ఆహార పద్ధతులని పాటించండి...తృణ ధాన్యాల్లో కడుపును నిండుగా ఉంచే ఫైబర్ ఉంటుంది. అలాగే ఐరన్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధశక్తి బలోపేతం చేసేందుకు సహకరిస్తాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక చలికాలంలో బరువు పెరిగే సమస్య నుంచి కూడా ఇవి గట్టెక్immunity;nithya new;india;iron;vitamin;garlic;antioxidant;letter;cholesterol;indian gooseberry;shaktiచలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి....చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి....immunity;nithya new;india;iron;vitamin;garlic;antioxidant;letter;cholesterol;indian gooseberry;shaktiSun, 03 Jan 2021 11:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో పైగా కరోనా కష్టకాలంలో చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రోగ నిరోధక శక్తి మందగించి చాలా మంది అనేక రోగాల బారిన పడుతుంటారు. ఇక అలా రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ఈ ఆహార పద్ధతులని పాటించండి...తృణ ధాన్యాల్లో  కడుపును నిండుగా ఉంచే ఫైబర్ ఉంటుంది. అలాగే ఐరన్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధశక్తి బలోపేతం చేసేందుకు సహకరిస్తాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక చలికాలంలో బరువు పెరిగే సమస్య నుంచి కూడా ఇవి గట్టెక్కిస్తాయి.

శరీరంలో మంచి కొవ్వులను పెంచేందుకు ఉపయోగపడతాయి.మన పెద్దలు  ఎక్కువ ఉసిరితో చేసిన వంటకాలను తినేవారట. ఉసిరిలో బోలెడన్ని విటమిన్లు, న్యూట్రియన్లు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-C ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఆరెంజ్ కాయలు కంటే 20 రెట్లు ఎక్కువగా విటమిన్-C ఇందులో ఉంటుంది. ఉసిరి పేగులను శుభ్రంగా ఉంచుతుంది. విషతుల్యాలను శరీరం నుంచి బయటకు గెటేస్తుంది. రోజుకు ఒక పచ్చి ఉసిరి పరగడుపున తిన్నా ఆరోగ్యమే.చలికాలంలో మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించే ఆహారాల్లో బెల్లం కూడా ఒకటి. చక్కెరకు ప్రత్యా్మ్నయంగా దీన్ని ఈ సీజన్‌లో వాడితే మంచిది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి మీ రక్త నాళాలను విస్తరింపజేసి.. రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడతాయి. శరీరానికి వెచ్చదనం కూడా అందిస్తుంది. బెల్లం రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.పసుపు, వెల్లుల్లి  ఎంతగా మేలు చేస్తాయనేది మీకు ఇకప్పటికే తెలిసి ఉంటుంది. చలికాలంలో వీటిని నిత్యం తీసుకోవడం మరింత మంచిది. వీటిలో యాంటీఇన్‌ఫ్లామెటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. దీర్ఘకాలిక రోగాలను ఇవి దూరంగా ఉంచుతాయి. కాబట్టి.. మీ డైట్‌లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


క‌రోనాపై భార‌త్ విజ‌యం.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీ

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>