PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-minister-botsa-satyanarayana-press-meet389ff756-8500-4cc5-b747-72358805ba17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-minister-botsa-satyanarayana-press-meet389ff756-8500-4cc5-b747-72358805ba17-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడుల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా రామా తీర్ధం ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపధ్యంలో మంత్రులు అక్కడి పర్యటనకు వెళ్ళారు. బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రామతీర్థం ఘటన పై బాధ పడుతున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇది క్షమించరాని నేరం..తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని బొత్సా స్పష్టం చేసారు. చంద్రబాబు ఆక్రోశంతో శాపాలు పెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు.bosta satyanarayana,tdp,ycp,ap;ashok;deva;bharatiya janata party;amaravati;andhra pradesh;hosta;botcha satyanarayana;mp;lokesh kanagaraj;father;rama tirtha;reddy;party;mantra;vijayasaireddyబొత్సా చెప్పిన ఆ కొంత మంది ఎవరు...?బొత్సా చెప్పిన ఆ కొంత మంది ఎవరు...?bosta satyanarayana,tdp,ycp,ap;ashok;deva;bharatiya janata party;amaravati;andhra pradesh;hosta;botcha satyanarayana;mp;lokesh kanagaraj;father;rama tirtha;reddy;party;mantra;vijayasaireddySun, 03 Jan 2021 14:12:30 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడుల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా రామా తీర్ధం ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపధ్యంలో మంత్రులు అక్కడి పర్యటనకు వెళ్ళారు. బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రామతీర్థం ఘటన పై బాధ పడుతున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇది క్షమించరాని నేరం..తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని బొత్సా స్పష్టం చేసారు. చంద్రబాబు ఆక్రోశంతో శాపాలు పెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు.

ఇక్కడికి వచ్చి అమరావతి కోసం మాట్లాడారు..అమరావతి ని దోచుకుతిన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తండ్రి,కొడుకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో మతకల్లోలు సృష్టించాలని కొంతమంది  చూసున్నారు అని ఆయన అన్నారు. మా ఎంపీ విజయ సాయి రెడ్డి పై దాడి చేయించారు అని విమర్శించారు. చంద్రబాబు జిమ్మికులు అందరికి తెలుసు..ఖబడ్ధార్ అంటున్నారు..దేనికి? అని నిలదీశారు. చంద్రబాబు భాష ఏమిటి..ఆ మాటలు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

ఈ దేవాలయం ట్రస్టు ఛైర్మన్ ఎవరు? చైర్మన్ కి బాధ్యత లేదు అని మండిపడ్డారు. నోటికి ఎంత మాట వస్తే..అంత మాట మాట్లాడుతున్నారు..మాకు నోరు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటన పై చంద్రబాబు,  హస్తం ఉంది అని ఆయన మండిపడ్డారు. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఎందుకు కట్టలేకపోయారు అని ప్రశ్నించారు. డౌన్డౌన్ ..అసభ్యకరంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు అని, ఘటన జరిగిన తర్వాత మా పార్టీ నేతలు ముందుగా సందర్శించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరితోనైనా డాన్స్ వేయవచ్చు..కానీ దేవుడితో కాదు అన్నారు. ట్రస్టు ఛైర్మెన్ గా నిన్నటి వరకు కొనసాగిన అశోక్ గజపతిరాజుకి దేవస్ధానం చూసుకోవలసిన బాధ్యత లేదా అని నిలదీశారు. లోకేష్ ఓ లోఫర్  అని, రాళ్లు విసిరినా సంయనంపాటించాం అని ఆయన పేర్కొన్నారు.


ప్రతి ఒక్కరు ఎస్ఎంఎస్ ను జీవితలో భాగం చేసుకోండి.. రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు..?

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>