MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nayanatara83cbf0a7-ed29-4a87-94d2-0948fa7e4a4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nayanatara83cbf0a7-ed29-4a87-94d2-0948fa7e4a4d-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సినిమాని రిలీజ్ చేసేముందు పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు చిత్రబృందం యూనిట్. కేవలం ఆ పోస్టర్ని చూసి సినిమా ఎలా ఆడుతుందో చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో కూడా ఆ పోస్టర్లు చెప్తాయి. అంత ప్రాముఖ్యత ఇచ్చే పోస్టర్లు హీరోయిన్లు హీరోల ఫేట్ ని కూడా మార్చేస్తాయి. nayanatara;lokesh;nani;nayantara;christmas;korcha;cinema;khaidi;festival;tamil;hero;khaidi.;posters;lokesh kanagaraj;kusuma jagadish;khaidi new;katthiముద్ద దిగందే హిట్ కొట్టలేం!ముద్ద దిగందే హిట్ కొట్టలేం!nayanatara;lokesh;nani;nayantara;christmas;korcha;cinema;khaidi;festival;tamil;hero;khaidi.;posters;lokesh kanagaraj;kusuma jagadish;khaidi new;katthiSun, 03 Jan 2021 13:35:00 GMTసాధారణంగా ఒక సినిమాని రిలీజ్ చేసేముందు పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు చిత్రబృందం యూనిట్. కేవలం ఆ పోస్టర్ని చూసి సినిమా ఎలా ఆడుతుందో చెప్పవచ్చు.  అంతేకాకుండా ఆ సినిమాలో హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో కూడా ఆ పోస్టర్లు చెప్తాయి. అంత ప్రాముఖ్యత ఇచ్చే పోస్టర్లు హీరోయిన్లు హీరోల ఫేట్ ని కూడా మార్చేస్తాయి.

ప్రస్తుతం హీరో హీరోయిన్లు కూడా ఇలాంటి పోస్టర్లను ఫాలో అవుతున్నారు.రీసెంట్ గా విడుదలైన ఒక పోస్టర్ లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న "టక్ జగదీష్ "ఫస్ట్ లుక్ పోస్టర్ ని క్రిస్మస్ పండుగ కారణంగా చిత్రబృందం విడుదల చేసింది.అయితే అందులో నాని చాలా నేచురల్ గా కనిపిస్తూనే,వెనుక నుంచి ఎవర్నో వేసేయడానికి  కత్తి తీస్తూ కూర్చున్నట్లు ఉంది ఆ పోస్టర్లో. అంతేకాదు వడ్డించిన విస్తరి ముందు భోజనం చేయడానికి కూర్చున్నాడు.అయితే ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అయితే ఇప్పుడు చాలామంది ఈ పోస్టర్ ని చూసి వడ్డించిన విస్తరి ముందు కూర్చోవడం ట్రెండ్  అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వడ్డించిన భోజనం ముందు కూర్చున్న పోస్టర్లు, భోజనం చేస్తూ కొన్ని పోస్టర్లు, కొంతమంది భోజనం చేస్తుండగా, మరి కొంతమందిని చంపడానికి రెడీ అవుతున్న పోస్టర్లు ఇలా అన్నీ భోజనం ముందు కూర్చున్న పోస్టర్లను విడుదల చేస్తున్నారు చిత్రబృందం యూనిట్.

ప్రస్తుతం ఈ ట్రెండ్ కార్తీ నటించిన ఖైదీ సినిమా నుంచి తమిళ్ పోస్టర్ ని ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాము. లోకేష్ కనకరాజు మార్క్ గా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ పోస్టర్.రీసెంట్  గా కమలహాసన్ యాక్ట్ చేసిన ట్రైలర్ లో కూడా వచ్చిన బంధువులకు భోజనం వడ్డిస్తూ,మరోపక్క విలన్స్ ని వేటాడేందుకు ఆయుధాలను రెడీ చేస్తున్నాడు కమల్హాసన్. అంతేకాకుండా ఓ టీ టీ లో విడుదలైన అమ్మోరు తల్లి సినిమాలో కూడా నయనతార వడ్డించిన విస్తరి ముందు కూర్చుని భోజనం చేస్తున్న పోస్టర్ ను చిత్ర బృందం  విడుదల చేసింది. ఇలాగే చాలా సినిమా పోస్టర్లు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.  అంతేకాకుండా ఇలాంటి పోస్టర్లను విడుదల చేసిన ప్రతి సినిమా కూడా భారీ హిట్ లను కొట్టింది.




2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>