PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy-congress-revanth-uttam-kumar-pccf9c975d6-a311-40a6-990e-54cecc4d87dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy-congress-revanth-uttam-kumar-pccf9c975d6-a311-40a6-990e-54cecc4d87dd-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక రకంగా విసుగు, అసహనం అన్నీ కలగలిపి వచ్చేస్తాయి. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలిసినా, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకి పొంతన లేకపోవడం తెలంగాణలో నాలుగో స్థానానికి పడిపోయే స్థాయికి కాంగ్రెస్ రావడం, చెప్పుకోవడానికి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, సీనియర్ రాజకీయ పండితులు చాలా మంది ఉన్నా, వారి వల్ల పెద్దగా ప్రయోజనం లేక పోవడం, ఇలా ఎన్నో కారణాలతో తెలంగాణలో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక కూడా పjaggareddy congress revanth uttam kumar pcc;kumaar;rahul new;rahul;k l rahul;bharatiya janata party;komatireddy rajgopal reddy;uttam kumar reddy nalamada;telangana;congress;mla;rahul sipligunj;letter;sangareddy;jagga reddy;reddy;partyజగ్గారెడ్డి సంచలన లేఖ వెనుక ఉంది ఆయనేనా ?జగ్గారెడ్డి సంచలన లేఖ వెనుక ఉంది ఆయనేనా ?jaggareddy congress revanth uttam kumar pcc;kumaar;rahul new;rahul;k l rahul;bharatiya janata party;komatireddy rajgopal reddy;uttam kumar reddy nalamada;telangana;congress;mla;rahul sipligunj;letter;sangareddy;jagga reddy;reddy;partySun, 03 Jan 2021 01:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక రకంగా విసుగు, అసహనం అన్నీ కలగలిపి వచ్చేస్తాయి. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలిసినా, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకి పొంతన లేకపోవడం తెలంగాణలో నాలుగో స్థానానికి పడిపోయే స్థాయికి కాంగ్రెస్ రావడం, చెప్పుకోవడానికి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, సీనియర్ రాజకీయ పండితులు చాలా మంది ఉన్నా, వారి వల్ల పెద్దగా ప్రయోజనం లేక పోవడం, ఇలా ఎన్నో కారణాలతో తెలంగాణలో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక కూడా పార్టీ అధిష్టానానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ పదవిలో ఎవరిని ఎంపిక చేసినా తలనొప్పి తప్పదు అన్నట్లుగా అధిష్టానం ఉన్న సాయంలోనే అవేమీ పట్టించుకోవడం లేదు సరికదా..  తెలంగాణ బిజెపి నేతలు తాము ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.



 తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు, రాహుల్ గాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేక ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. తనకు ఉన్న అసంతృప్తి మొత్తం తనకు ఉన్న అనుమానాలు, అవమానాలు కాంగ్రెస్ కోసం తాను ఎంతో కష్టపడింది ఇలా అన్నిటినీ ప్రస్తావిస్తూ ,పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పైన అనుమానాలు కలిగించే విధంగా లేఖ రాయడం కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నానని చెబుతూనే ఈ విధంగా లేఖ రాయడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 




నాగార్జునసాగర్ ఎన్నికలు ముగిసే వరకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయవద్దు అంటూ లేఖ రాయడం , దాన్ని మీడియాకు విడుదల చేయడం వెనక పెద్ద ప్లాన్ ఉందని, జగ్గారెడ్డి వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మొదలయ్యాయి. అయితే జగ్గారెడ్డి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిలేఖ రాయించారు అని అనుకున్నా, దాని వల్ల ఆయనకు కలిసి వచ్చేది ఏమిటనేది కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నాను అంటూ లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ విధంగా లేఖ రాసి కలకలం సృష్టిస్తున్నారు. ఏది ఏమైనా నాయకుల చర్యలతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందనే చెప్పుకోవాలి.


టెంపుల్ పాలిటిక్స్: అసలు మైండ్ గేమ్ ఆడేది ఎవరో తేలిపోయింది...

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>