Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రస్తుతం చైనా భావిస్తుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో బలమైన ఆర్థికశక్తిగా ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవాలని అనుకుంది చైనా. దీనికోసం చైనా చేయని ప్రయత్నాలు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే అమెరికాను వెనక్కినెట్టి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది చైనా. కరోనా వైరస్ ను కూడా పుట్టించింది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ టైంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో చైనా ఆర్థికంగా ఎంతగాmodi;view;amala akkineni;india;american samoa;newyork;coronavirusచైనా కు ఊహించని దెబ్బ.. కంపెనీలన్నీ మటాష్.. ఆశలన్నీ అతనిపైనే.?చైనా కు ఊహించని దెబ్బ.. కంపెనీలన్నీ మటాష్.. ఆశలన్నీ అతనిపైనే.?modi;view;amala akkineni;india;american samoa;newyork;coronavirusSun, 03 Jan 2021 04:00:00 GMTకరోనా వైరస్ ను కూడా పుట్టించింది.



 ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ టైంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో చైనా ఆర్థికంగా ఎంతగానో ఎదగాలని  ప్లాన్ చేసింది కానీ ప్రస్తుతం చైనా కు  ప్రపంచ దేశాలు వరుసగా షాకులు  ఇస్తూ వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మొదట భారత్ చైనా కు షాక్ ఇచ్చి భారత్లో ఉన్న పలు రకాల కంపెనీలను కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు..  అన్ని రకాల యాప్స్ పై నిషేధం కూడా విధించింది అన్న విషయం తెలిసిందే. ఇక కేవలం భారత్ మాత్రమే ఇలా చేసింది అనుకుంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి తరహా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.




 ప్రస్తుతం వరుసగా చైనాకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా లో చైనా కు సంబంధించిన యాప్స్ అన్నింటిని తీసి పడేస్తారు. అంతేకాకుండా చైనా మొబైల్ చైనా టెలికామ్ చైనా యూనికాన్ లను న్యూయార్క్ ఎక్స్చేంజి తమ లిస్టు నుంచి తొలగించడం తో చైనా కు మరో భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ ఆలీబాబా ను  తమకి తామే నాశనం చేసుకున్న చైనా ఇక ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయం తో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది తెలుస్తుంది. దీంతో జో  బిడెన్  వచ్చిన తర్వాత ఆదుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


గుడివాడలో బాబు ప్లాన్ మారుతుందా?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>