MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8bd545ad-e1bf-4490-8884-4087713d841a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8bd545ad-e1bf-4490-8884-4087713d841a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘క్రాక్’ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందనతో సంక్రాంతి రేస్ సమీకరణాలు మారిపోతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు గతంలో సూపర్ హిట్ అయిన పరిస్థితులలో తిరిగి మళ్ళీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.దీనికితోడు రవితేజ శృతిహాసన్ కాంబినేషన్ పై కూడ మంచి క్రేజ్ ఉన్న పరిస్థితులలో ఈ ఏడాది సంక్రాంతి రేస్ విజేత రవితేజ అవ్వబోతున్నాraviteja;ravi;venkatesh;gopichand;kumaar;ravi shankar;shruti haasan;kranthi;kranti;ooha;ravi anchor;ravi teja;sarath kumar;shankar;sharath;veera shanker;makar sakranti;cinema;sankranthi;january;tamil;industry;winner;traffic police;samuthirakani;josh;sharrath marar1;v;mass;krackరవితేజ ఛాలంజ్ తో మారిపోతున్న సమీకరణాలు !రవితేజ ఛాలంజ్ తో మారిపోతున్న సమీకరణాలు !raviteja;ravi;venkatesh;gopichand;kumaar;ravi shankar;shruti haasan;kranthi;kranti;ooha;ravi anchor;ravi teja;sarath kumar;shankar;sharath;veera shanker;makar sakranti;cinema;sankranthi;january;tamil;industry;winner;traffic police;samuthirakani;josh;sharrath marar1;v;mass;krackSun, 03 Jan 2021 10:00:00 GMTమాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘క్రాక్’ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందనతో సంక్రాంతి రేస్ సమీకరణాలు మారిపోతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు గతంలో సూపర్ హిట్ అయిన పరిస్థితులలో తిరిగి  మళ్ళీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.


దీనికితోడు రవితేజ శృతిహాసన్ కాంబినేషన్ పై కూడ మంచి క్రేజ్ ఉన్న పరిస్థితులలో ఈ ఏడాది సంక్రాంతి రేస్ విజేత రవితేజ అవ్వబోతున్నాడా  అంటూ అప్పుడే ఊహా గానాలు మొదలైపోయాయి. ‘జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుపై ఉండాల్సిన కాయ.. గోడకి ఉండాల్సిన మేకు.. ఈ మూడు.. ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీససాయి’ అని వెంకటేష్ చెప్పిన వాయస్ ఓవర్ తో ఈ మూవీ పై అంచనాలు ఒకేసారి పెరిగాయి.  


ఈ ట్రైలర్ ను చూసిన చాలామంది పోతరాజు వీరశంకర్ పాత్రలో రవితేజా  అదరగొట్టాడు అని కామెంట్స్ చేస్తున్న పరిస్తిలలో ఈమూవీ బయ్యర్లలో మంచి జోష్ ప్ర్రారంభం అయింది. ‘షూర్ షాట్.. నో డౌట్.. పుచ్చపేలిపోద్ది ఒంగోలు నడి రోడ్డుమీద నగ్నంగా నిలబెట్టి నవరంద్రాల్లో సీసం పోస్తా' వంటి  మాస్ డైలాగును విన్నవారికి సరైన మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ మూవీ సంక్రాంతి విందు భోజనంగా మారబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


తమిళ నటుడు దర్శకుడు సముద్రఖని వరలక్ష్మీ శరత్ కుమార్ రవి శంకర్ ల ప్యాడింగ్ తో రవితేజ ‘మాస్ కా బాప్’ అని మరోసారి ఋజువు చేసుకుంటే సరైన హిట్ కోసం విపరీతమైన ఆకలితో ఎదురు చూస్తున్న రవితేజ ఎదురు చూపులకు ఫలితం దక్కినట్లే. ఇది ఇలా ఉండగా ఈమూవీ ట్రైలర్  కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో ఈమూవీని ముందుగా ప్రకటించిన జనవరి 14న కాకుండా జనవరి 9న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్.  అదే జరిగితే సంక్రాంతి రేస్ సమీకరణాలు పూర్తిగా మరిపోయే ఆస్కారం ఉంది..





ధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>