Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime2c601372-75ec-449d-840a-e16b7fead52d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime2c601372-75ec-449d-840a-e16b7fead52d-415x250-IndiaHerald.jpgఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎవ్వరు కాదన్నా వారి ప్రేమను మూడు ముళ్లతో ఒకటి చేశారుు. కొన్ని రోజులు ఎంతో సంతోషంగా సాగిన వారి జీవితంలో సంతోషాలు మటుమాయం అయ్యాయి. మంచివాడనకున్న భర్త నిజ స్వరూపం బయటపడింది. వరకట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వాళ్ల ఇంటి వాళ్లను అడగలేక, భర్త పెట్టే బాధలను భరించలేక నవవధువు తనువు చాలించింది. ఈ వరకట్న వేధింపులను అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి. కాని కట్నాల వేధింపులను మాత్రం నివారించలేకపోతున్నాయి. ఫలితం ఎంతో మంది ఆడపడుచులు వరకట్న దాహాగ్నికి బలవుతూనే ఉన్నాయcrime;jeevitha rajaseskhar;maya;prema;police;nalgonda;marriage;love;husband;murder.;pranay 1;santoshamవరకట్నం వేధింపులకు బలైన నవ వధువువరకట్నం వేధింపులకు బలైన నవ వధువుcrime;jeevitha rajaseskhar;maya;prema;police;nalgonda;marriage;love;husband;murder.;pranay 1;santoshamSun, 03 Jan 2021 17:48:18 GMTభర్త నిజ స్వరూపం బయటపడింది. వరకట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వాళ్ల ఇంటి వాళ్లను అడగలేక, భర్త పెట్టే బాధలను భరించలేక నవవధువు తనువు చాలించింది. ఈ వరకట్న వేధింపులను అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి. కాని కట్నాల వేధింపులను మాత్రం నివారించలేకపోతున్నాయి. ఫలితం ఎంతో మంది ఆడపడుచులు వరకట్న దాహాగ్నికి బలవుతూనే ఉన్నాయి.

ఇలాంటి ఘటనే తాజాగా నల్గొండ జిల్లాలో  ఓ నవవధువు వరకట్న వేధింపులను తాళలేక తనువు చాలించింది. కేతెపల్లి మండల కొర్లపహాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచి వరకట్న వేధింపులు తాళలేక నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడింది. కొన్ని రోజుల కిందట సూర్యపేటకు చెందిన ప్రణయ్ ను బాధిత యువతి పెళ్లి చేసుకుంది. ప్రేమ పెళ్లి కదా ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకుంది ఆ యువతి. అనుకున్నట్టే కొన్ని రోజులు వారి జీవితాలు సాఫీగా, సంతోషంగా సాగాయి. అంతలోనే భర్త అసలు రూపం బయటపెట్టసాగాడు.

మెదడులో పురుగు తిరగడంతో కట్నం మీద మోజు పెరిగింది ప్రణయ్ కు. ఇంకేముది పుట్టింటి నుంచి నువ్వు కట్నం తీసుకురావాలంటూ భర్యను వేధించసాగాడు. భర్త పెట్టే మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేకపోయింది. పరిష్కారం ఎటూ దొరకక.. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అనుకున్న ప్రకారమే ఆ నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ ఘనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె మరణం పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>