MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf0aa1109-fcec-4417-853a-e092f435e44b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf0aa1109-fcec-4417-853a-e092f435e44b-415x250-IndiaHerald.jpgలైన్లో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. బీబీ 3 పేరుతో రిలీజ్ అయిన టీజ‌ర్ దుమ్ము రేపేసింది. ఈ యేడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. క్రేజీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి బాల‌య్య అంటే విప‌రీత‌మైన అభిమానం. అనిల్ రావిపూడి బాల‌య్య‌తో సినిమా కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నా వీరి కాంబో సెట్ కావ‌డం లేదు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సంతోష్ శ్రీనివాస్, balakrishna;balakrishna;kumaar;anil music;anil ravipudi;puri jagannadh;ravi anchor;santhosh;santosh srinivas;srinivas;srivas;tiru;cinema;letter;santhossh jagarlapudiబాల‌య్య కోసం క్యూలో ఐదుగురు డైరెక్ట‌ర్లు.. లిస్ట్ ఇదే...!బాల‌య్య కోసం క్యూలో ఐదుగురు డైరెక్ట‌ర్లు.. లిస్ట్ ఇదే...!balakrishna;balakrishna;kumaar;anil music;anil ravipudi;puri jagannadh;ravi anchor;santhosh;santosh srinivas;srinivas;srivas;tiru;cinema;letter;santhossh jagarlapudiSun, 03 Jan 2021 10:51:48 GMTయువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ రాజ‌కీయాల్లో ఉన్నా.. వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సినిమాల విష‌యంలో మాత్రం రాజీప‌డ‌రు. వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. 2019లో బాల‌య్య ఏకంగా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. గ‌తేడాది క‌రోనా లేక‌పోయి ఉంటే ఏదో ఒక సినిమాతో ఆయ‌న ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేవారే. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా లాక్ డౌన్ నుంచి అంద‌రూ తేరుకుంటున్నారు.

సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. బాల‌య్య అయితే ఏకంగా ఐదుగురు డైరెక్ట‌ర్ల‌ను లైన్లో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. బీబీ 3 పేరుతో రిలీజ్ అయిన టీజ‌ర్ దుమ్ము రేపేసింది. ఈ యేడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. క్రేజీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి బాల‌య్య అంటే విప‌రీత‌మైన అభిమానం.

అనిల్ రావిపూడి బాల‌య్య‌తో సినిమా కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నా వీరి కాంబో సెట్ కావ‌డం లేదు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సంతోష్ శ్రీనివాస్, శ్రీవాస్, కేఎస్ రవి కుమార్.. ఈ ముగ్గురు బాలయ్య సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ కూడా బాల‌య్య కోసం ఓ క‌థ ప‌ట్టుకుని తిరుగుతున్నాడ‌ట‌. ఈ క‌థ‌పై బాల‌య్య అవున‌ని, కాద‌ని తేల్చ‌క పోక‌పోవ‌డంతో బి. గోపాల్ కూడా బాల‌య్య ఛాన్స్ ఇస్తాడ‌న్న ఆశ‌తోనే ఉన్నాడు.

ఇక వీళ్లే కాకుండా ల‌య‌న్ డైరెక్ట‌ర్ స‌త్య‌దేవా, పైసా వ‌సూల్ పూరి జ‌గ‌న్నాథ్ లాంటి డైరెక్ట‌ర్లు కూడా బాల‌య్య ఛాన్స్ ఇస్తాడ‌ని వెయిటింగ్‌లో ఉన్నారు. బాల‌య్య ఊ అనాలే కాని మ‌రో రెండేల్ల పాటు ఆయ‌న డైరీలో పేజీలు అన్ని నిండిపోయి ఉంటాయి. బాల‌య్య గ్యాప్ లేకుండా వ‌రుస‌గా షూటింగ్‌లు చేసుకుంటూ పోవ‌డ‌మే మిగిలి ఉంటుంది..! 


తిరుపతి కోసం బాబు ముహూర్తం....ల్యాండ్ అయ్యేది అపుడే ?

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>