MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika-mandannac8b02764-6cc7-4e0d-976b-3b17ad5eb001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika-mandannac8b02764-6cc7-4e0d-976b-3b17ad5eb001-415x250-IndiaHerald.jpgష్మిక మందన్న ఛలో చిత్రం తో టాలీవూడ్ ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత ఊహించని విధంగా గీత గోవిదం తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది .. అటు తర్వాత వెన్నకి చూసుకొని రష్మిక అందిన అవకాశాన్ని నిరూపించుకుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది .. తన నటనతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ కి వెళ్లగలిగిందంటే ఈ అమ్మడు అదృష్టం ఏ రేంజ్ లో ఉందో మనకి అర్థం అవుతుంది ..rashmika mandanna;kumaar;geetha;rashmika mandanna;sukumar;bollywood;cinema;telugu;tamil;chalo;2020;hindi;heroineరష్మిక నాలుగేళ్లలో ఎంత సంపాదించిందో మీకు తెలుసారష్మిక నాలుగేళ్లలో ఎంత సంపాదించిందో మీకు తెలుసాrashmika mandanna;kumaar;geetha;rashmika mandanna;sukumar;bollywood;cinema;telugu;tamil;chalo;2020;hindi;heroineSun, 03 Jan 2021 23:48:00 GMTరష్మిక మందన్న ఛలో చిత్రం తో టాలీవూడ్ ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత ఊహించని విధంగా గీత గోవిదం తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది .. అటు తర్వాత వెన్నకి చూసుకొని రష్మిక అందిన అవకాశాన్ని నిరూపించుకుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది .. తన నటనతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ కి వెళ్లగలిగిందంటే ఈ అమ్మడు అదృష్టం ఏ రేంజ్ లో ఉందో మనకి అర్థం అవుతుంది .. రష్మిక మందన్నా. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తెలుగు సినిమాలలో ప్రముఖ హీరోల పక్కన నటిస్తూ అలాగే  తమిళ, మరియు  మళయాళ హీరోయిన్‌లను సైతం ఢీ కొడుతోంది. ఇంత తక్కువ సమయం లోనే అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్న  రష్మిక మందన్నా తన  నాలుగేళ్లలో ఎంత ఆస్తులు సంపాదించిందని  అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే

ఇప్పుడు రష్మిక శకం నడుస్తుంది .. ఇక కాలం లో తెలుగు తమిళ్ మరియు హిందీ చిత్రాలలో నటిస్తుంది ..
ఇక గత ఏడాదిలో రష్మిక వరుస సినిమాలతో బిజీగా గడిపింది .. సినిమాలతో పాటు పలు ప్రకటనలోను రష్మిక నటించింది .. ఇక తన ఆస్తులు గురించి మాట్లాడితే  రష్మిక మందన్నాకు 2016లో సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇక 2018 వచ్చేసరికి  రష్మిక మందన్నా ఆస్తుల విలువ డబల్ అయ్యింది అంటే సుమారు రూ.9.50 కోట్ల కి పెరిగింది .. ఇక 2019కి వచ్చేసరికి రష్మిక ఆస్తుల విలువ రూ.16 కోట్లకు పెరిగింది. ఆలా 2020 ముగిసే సరికి రష్మిక ఆస్తులు మొత్తం 25 కోట్లకు పెరిగాయి. అంటే కేవలం నాలుగేళ్లలో రష్మిక ఆమె ఆస్తులు ఎనిమిది రెట్లు పెరిగాయి... ఇక పోతే రష్మిక ఒక్కో సినిమాకి నాలుగు నుండి ఐదు కోట్ల వరకు పారితోకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ..  అంతేకాదు రష్మిక  ప్రకటనలో నటించేందుకు  దాదాపుగా లక్షల్లో తీసుకుందని సమాచారం .. రష్మిక మందన్న  ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వం లో వస్తున్నా  పుష్ప సినిమాలో నటిస్తోంది .. ఆ  సినిమా అనంతరం రష్మిక  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది ..అక్కడ వరుసగా రెండు సినిమాలలో నటించబోతుంది ..







కొడాలి-పేర్ని ఎఫెక్ట్: బాబు అవినీతిపై కేంద్రానికి పవన్....

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>