MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి మధు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులు, రవితేజ ఫ్యాన్స్ లో భారీ స్థాయి అంచనాలు క్రియేట్ చేసాయి. రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కkrack;ravi teja;ravi;kumaar;shruti;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sarath kumar;sharath;srinivas;sruthi;thaman s;varalaxmi sarathkumar;vijay;makar sakranti;tollywood;cinema;sankranthi;huzur nagar;january;audience;blockbuster hit;jaggery;heroine;traffic police;success;joseph vijay;film nagar;samuthirakani;sharrath marar1;mass;master;adhurs;krack;redవార్నీ .... 'క్రాక్' మూవీ టీమ్ నుండి ఈ 'షాక్' అస్సలు ఊహించలేదుగా .....??వార్నీ .... 'క్రాక్' మూవీ టీమ్ నుండి ఈ 'షాక్' అస్సలు ఊహించలేదుగా .....??krack;ravi teja;ravi;kumaar;shruti;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sarath kumar;sharath;srinivas;sruthi;thaman s;varalaxmi sarathkumar;vijay;makar sakranti;tollywood;cinema;sankranthi;huzur nagar;january;audience;blockbuster hit;jaggery;heroine;traffic police;success;joseph vijay;film nagar;samuthirakani;sharrath marar1;mass;master;adhurs;krack;redSun, 03 Jan 2021 05:00:00 GMTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్  ఎంటర్టైనర్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి మధు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులు, రవితేజ ఫ్యాన్స్ లో భారీ స్థాయి అంచనాలు క్రియేట్ చేసాయి. రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా నటిస్తుండగా మెయిన్ విలన్ గా సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, మరోవైపు నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క సెన్సార్ టాక్ ని బట్టి చూస్తుంటే మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నాయి పలు ఫిలిం నగర్ వర్గాలు. ఇక వీటితో పాటు గతంలో రవితేజ, గోపీచంద్ ల కలయికలో తెరకెక్కిన డాన్ శ్రీను, బలుపు సినిమాలు రెండూ కూడా సూపర్ హిట్ కొట్టడంతో తప్పకుండా ఈ మూవీ కూడా సక్సెస్ కొట్టి వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని పలువురు రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయమై మూవీ యూనిట్ ఆడియన్స్ కి ఒకింత స్వీట్ షాక్ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

నిజానికి మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ చేద్దాం అని భావించారు. అయితే అదే రోజున రామ్ రెడ్ మూవీ, అలానే అంతకముందు రోజైన 13న విజయ్ మాస్టర్, అలానే 15న బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ వంటి సినిమాలు ఉండడంతో తమ సినిమా యొక్క థియేటర్స్ షేరింగ్, కలెక్షన్స్ విషయమై రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని క్రాక్ మూవీ యూనిట్, ఒక్కసారిగా మూవీని ఐదు రోజులు ముందు జరిపి నిన్న ఉదయం రిలీజ్ డేట్ ని జనవరి 9 గా అనౌన్స్ చేసింది. ఒకరకంగా ఇది క్రాక్ మూవీ ఇచ్చిన స్వీట్ షాక్ అని, తప్పకుండా సినిమా రిలీజ్ తరువాత సక్సెస్ కొట్టడం ఖాయం అని పలువురు ప్రేక్షకులు, రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.....!!


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తిరుపతి పార్లమెంట్‌లో వైసీపీకి ఆ ఎమ్మెల్యే ప్లస్ అవుతారా?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>