Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mega-power-multistarrer-muhurtam-fixe36b74fb-6444-49bb-8154-2c2f38af08c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mega-power-multistarrer-muhurtam-fixe36b74fb-6444-49bb-8154-2c2f38af08c2-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తేనే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఒకే సినిమాలో కనిపిస్తే ఇక ఆ హంగామా వేరేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి మెగా మల్టీస్టారర్ వస్తుంది త్రివిక్రం డైరెక్ట్ చేస్తాడని అప్పుడెప్పుడే ఎనౌన్స్ చేశాదు. mega-power-multi-starrer;pawan;chiranjeevi;jr ntr;kalyan;pawan kalyan;vedhika;dussehra;cinema;vijayadashami;letter;reddy;t subbiramireddyతెర మీదకు మెగా పవర్ మల్టీస్టారర్.. ముహుర్తం ఎప్పుడంటే..!తెర మీదకు మెగా పవర్ మల్టీస్టారర్.. ముహుర్తం ఎప్పుడంటే..!mega-power-multi-starrer;pawan;chiranjeevi;jr ntr;kalyan;pawan kalyan;vedhika;dussehra;cinema;vijayadashami;letter;reddy;t subbiramireddySun, 03 Jan 2021 20:49:00 GMTమెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తేనే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఒకే సినిమాలో కనిపిస్తే ఇక ఆ హంగామా వేరేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి మెగా మల్టీస్టారర్ వస్తుంది త్రివిక్రం డైరెక్ట్ చేస్తాడని అప్పుడెప్పుడే ఎనౌన్స్ చేశాదు.

కాని ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే లేటెస్ట్ గా సుబ్బిరామి రెడ్డి ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి చేశాక పవన్ తో మాట్లాడి వారిద్దరు కలిసి చేసే సినిమా గురించి చర్చిస్తారట. ఈ సినిమాను త్రివిక్రం డైరెక్ట్ చేస్తాడని తెలిసిందే. అయితే మెగా, పవర్ కాంబోకి తగిన కథ త్రివిక్రం ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

మెగా బ్రదర్స్ ఇద్దరు తెర మీద కనిపిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఈ సినిమాను దసరా రోజుల ముహుర్తం పెట్టారని అంటున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. తారక్ సినిమా పూర్తి చేసిన తర్వాత మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.




స్థానిక ఎన్నికలకు జగన్ ముహూర్తం ?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>