Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4882de91-36ca-4723-9ce3-5b966b1cdfd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4882de91-36ca-4723-9ce3-5b966b1cdfd5-415x250-IndiaHerald.jpgభారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో భారత్ ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ క్షణం లో అయినా చైనా తో యుద్ధం తలెత్తిన కూడ చైనాను దీటుగా ఎదుర్కొని సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమై పోయింది. ఇక అదే సమయం లో చైనా స్వయం సమృద్ధి సాధించడానికి ఎంత గానో వ్యూహాత్మకం గా అడుగులు వేసింది. అయితే ఈ క్రమం లోనే శరవేగం గా ఆయుధాల ను తయారు చేసి వాటికి ప్రయోగాలు నిర్వహించి విజయ వంతం కూడా అయ్యింది భారత రక్షణ రంగం. ఇలాంటి క్రమం లోనే డిఆర్డిఓ శmodi;view;modi;amala akkineni;akash;india;success;central governmentఆకాష్ కోసం క్యూ కడుతున్నారు.. మోడీ వ్యూహం సక్సెస్..?ఆకాష్ కోసం క్యూ కడుతున్నారు.. మోడీ వ్యూహం సక్సెస్..?modi;view;modi;amala akkineni;akash;india;success;central governmentSun, 03 Jan 2021 02:00:00 GMTభారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో భారత్ ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ క్షణం లో అయినా చైనా తో యుద్ధం తలెత్తిన కూడ  చైనాను దీటుగా ఎదుర్కొని సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమై పోయింది.  ఇక అదే సమయం లో చైనా స్వయం సమృద్ధి సాధించడానికి  ఎంత గానో వ్యూహాత్మకం గా అడుగులు వేసింది. అయితే ఈ క్రమం లోనే శరవేగం గా ఆయుధాల ను తయారు చేసి వాటికి ప్రయోగాలు నిర్వహించి విజయ వంతం కూడా అయ్యింది భారత రక్షణ రంగం.


 ఇలాంటి క్రమం  లోనే డిఆర్డిఓ శరవేగం గా ఆయుధాల ను తయారు చేస్తున్న నేపథ్యం లో అటు ఆయుధ  విక్రయాల ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ తయారు చేసిన పలు ఆయుధాల ను వివిధ దేశాలు కొనేందుకు కూడా ముందుకు వచ్చాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇక క్రమ క్రమంగా భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసిన ఆయుధాల కు డిమాండ్ పెరిగిపోతూ నే ఉంది. ఈ క్రమం లోనే కేంద్ర ప్రభుత్వం అనుకున్న వ్యూహం కాస్త సక్సెస్ అవుతుంది.



 ఆయుధ వ్యాపారం లో పోటీ లోకి దిగాలి అనుకున్న భారత్ దానికి అనుగుణంగా ప్రస్తుతం వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల ను ఐదు దేశాల ప్రతినిధుల ముందు చూపించింది. అంతే కాకుండా ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ తయారు చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ప్రస్తుతం తొమ్మిది దేశాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి అన్నది సమాచారం.  ఇక ఇవన్నీ సక్సెస్ అయితే గనుక సరికొత్త ఆదాయం భారత్ వశం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.


విజయసాయి దెబ్బకు సీన్ రివర్స్ అయిందా?

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>