Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleep71ae5403-3751-4518-a326-f99ba6dce16d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleep71ae5403-3751-4518-a326-f99ba6dce16d-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మంది ఉద్యోగులు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని మానేసి ఎంతోమంది కాస్త కునుకు తీస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఆఫీసులో ఇలాంటి తరహా ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ప్రైవేట్ ఆఫీసులో ఇలాంటి తరహా ఘటనలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో మాత్రం ఎక్కువగా ఇలాంటి ఘటనలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో ఆఫీసులో తమ పనిని వదిలేసి హాయిగా ఒక కునుకు తీస్తూ ఉంటారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇక అడిగిన వాళ్ళని దభాయిస్తూ ఉంటారు ఏదేమైనsleep;2020;central government;officeకొత్త రూల్.. ఇక ఆఫీసులో నిద్రపోయారా.. అంతే సంగతులు..?కొత్త రూల్.. ఇక ఆఫీసులో నిద్రపోయారా.. అంతే సంగతులు..?sleep;2020;central government;officeSun, 03 Jan 2021 08:02:17 GMT


 ఏదేమైనా ఇలా ఆఫీసులో ఒక కునుకు తీసి కాసేపు నిద్రపోవడం మాత్రం అదో అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అందుకే నిద్ర రాకున్నప్పటికీ ఎంతో మంది కావాలని ఆఫీసులో నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆఫీసులో నిద్రపోయి పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇప్పటికే ఎంతోమంది ప్రజలు అటు సహచరులు కూడా పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం కొంతమందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు అధికారులు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఆఫీసులో నిద్రపోవడం అస్సలు కుదరదు..



 కాదు కూడదు అని నిద్రపోయారా ఇక అంతే పరిస్థితి.. ఆఫీసులో ఉద్యోగులు తమ పని మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిద్రపోవడం దుష్ప్రవర్తన కిందికే వస్తుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. దీనిపై యజమాని క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది అంటూ కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 డ్రాఫ్టు లో కొత్తగా ఇరవై మూడు అంశాలను చేర్చింది కేంద్ర కార్మిక శాఖ. ఈనెల 30 లోపు నమూనా అభ్యంతరాలు స్వీకరిస్తుంది. ఇక ఈ సరికొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకపోతే ఇక ఈ కేసు విచారణలో ఉండగానే ఉద్యోగిని సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తొలగించేందుకు యజమానికి హక్కు ఉంటుంది


టాలీవుడ్ కి దిల్ రాజు పార్టీనే కరోనా తెచ్చిపెట్టిందా ?

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>