HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history016eddb3-ee61-4a04-8fc1-413e03c9a796-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history016eddb3-ee61-4a04-8fc1-413e03c9a796-415x250-IndiaHerald.jpg గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం janury 3rd has impartency in history;bhavana;rajanala;sathish;andhra pradesh;telangana;navaneet kaur;cinema;writer;history;isro;letter;european union;ravi shastri;shikhar dhawan;tenali;savitribai phuleజ‌న‌వ‌రి 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?జ‌న‌వ‌రి 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?janury 3rd has impartency in history;bhavana;rajanala;sathish;andhra pradesh;telangana;navaneet kaur;cinema;writer;history;isro;letter;european union;ravi shastri;shikhar dhawan;tenali;savitribai phuleSun, 03 Jan 2021 07:06:57 GMT

ముఖ్య సంఘటనలు

1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.

ప్ర‌ముఖుల జననాలు

1719: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
1925: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914).తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు. ఈయన అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమని ఆయన భావన. 
1993: డి.రామలింగం, రచయిత. (జ.1924)
2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)
2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)


హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త ఖ్యాతిని నింగికెగిసేలా చేసిన స‌తీష్ ధావ‌న్‌... నేడు వ‌ర్ధంతి

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>