SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news305378c5-a16c-42f6-b8d4-1990b01baa60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news305378c5-a16c-42f6-b8d4-1990b01baa60-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మద్య జరుగుతున్నా నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లు పూర్తి అయ్యి చెరో విజయంతో మూడవ టెస్ట్ కోసం ఇరు జట్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి .ఈ క్రమంలో టీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మూడవ టెస్ట్ ప్రారంభానికి కాsports news;bindu;bindhu;pruthvi;rohit;tiru;navdeep saini;rohit sharma;australia;media;twitter;rishabh pant;mushroom;letter;cow slaughter;central governmentరోహిత్ శర్మ బీఫ్ తిన్నాడట..దుమారం రేపుతున్న అభిమాని బిల్ !!రోహిత్ శర్మ బీఫ్ తిన్నాడట..దుమారం రేపుతున్న అభిమాని బిల్ !!sports news;bindu;bindhu;pruthvi;rohit;tiru;navdeep saini;rohit sharma;australia;media;twitter;rishabh pant;mushroom;letter;cow slaughter;central governmentSun, 03 Jan 2021 17:41:02 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మద్య జరుగుతున్నా నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లు పూర్తి అయ్యి చెరో విజయంతో మూడవ టెస్ట్ కోసం ఇరు జట్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి .ఈ క్రమంలో టీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో  రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మూడవ టెస్ట్ ప్రారంభానికి కాస్త విరామం దొరకడంతో ఆ ఐదుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా వీదుల్లో చక్కర్లు కొట్టారు. 

ఈ క్రమంలో  మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో వారు ఫుల్‌గా భోజనం చేయడం, వారు చెల్లించాల్సిన ఫుడ్ తాలూకు బిల్ ను ఓ అభిమాని వారికి తెలియకుండా కట్టేయడంతో   ఈ సందర్భంగా ఓ అభిమానిని రిషబ్ పంత్ ఆలంగనం చేసుకున్న ఘటన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇదిలా ఉంచితే ఆ బిల్లును సదరు అభిమాని సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేయడంతో  వారు ఏమి తిన్నారనే విషయం చర్చకు దారి తీసింది. అయితే ఆ బిల్ ప్రకారం రోహిత్ శర్మ, అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు.

 రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడిమాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్.. వంటి ఆహార ప్రదార్థాలు ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ముఖ్యంగా శర్మ గారి అబ్బాయి అయిన రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది. దీంతో సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ రోహిత్‌ శర్మనే బీఫ్‌ ఆర్డర్‌ చేశాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కామెంట్స్ రోహిత్ శర్మ ఆత్మ విశ్వాసంను దెబ్బ తీసే అవకాశం ఉంది. 
" style="height: 1608px;">




బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>